Plain Crash Gives Such a Good Realisation to people Let see below ప్లైన్ క్రాష్ వళ్ళ ఒక చిన్న కనువిప్పు మీకోసం చదివి కామెంట్ చేయండి..
ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని అంటే ఎప్పుడు చనిపోతామో తెలియని ఈ లోకంలో ఈ చిన్న జీవితంలో బ్లాక్ లు ఉం బ్లాక్స్ను కోపాలు,తాపాలు ,పగలు,ప్రతీకారాలు కక్షలు కుట్రలు ఎందుకండీ అందరం కలిసుందాం అందరితో కలిసుందాం బ్లాక్ చేసి మీకు ఇష్టమైన మిమ్మల్ని ఇష్టపడే మనుషుల్ని బాధపెట్టి వాళ్ళ కన్నీటికి కారణం కాకండి ఈ రోజు చూసారా
ఆ ప్లైన్ క్రాష్ plain crash అయి ఎన్ని ఆశల్ని చంపేసిందో,ఎన్ని ఆశయాలు ఆవిరి పోయాయో ఎన్ని కళలు కళ్ళలై పోయాయో కదా ఇప్పటికైనా కళ్ళు మూసుకుని కాకుండా కళ్ళు తెరిచి బ్రతకండి మనుషుల పట్ల చిన్న చూపు మాని మంచి స్వభావం తో బతకండి అదే మనల్ని అందలం ఎక్కిస్తాది లోపల కల్మషం పెట్టుకుని బయటికి నాటకాలు వద్దు…
- Toli Ekadasi Panduga Visistataha in Telugu
- Latest Traffic Rules in Telugu Dont Miss
- Indiramma Illu Applications in Telugu
- Valentines Day Quotes in Telugu English 2025
- Cylinder Subsidy Money Raavatleda in Telugu
Good Realisation to people

కులం గోత్రం చిన్న పెద్ద ఇంకా చాల తేడాలు చూడకుండా హ్యాపీ గ బ్రతకండి పక్కవాళ్ళను హ్యాపీ గ బ్రతికించండి దాని వాళ్ళ మనకి పోయే నష్టమేమి లేదు లాభం దేవుడెరుగు లాభం లేకపోయినా పర్వాలేదు కానీ నష్టం మాత్రం మన వళ్ళ కలుగకూడదు ఎందుకంటే మన మనుషులకి తెలియకపోయిన దేవుడి ద్రుష్టి లో మన లెక్క బాగుంటుంది ఇట్లు మీ శ్రేయస్సు కోరే మంచి మనసున్న మనిషి…
- Nijayithi Entha Goppado ee kathalo Telustundi
- Latest Anganwadi Kothaga Padda Job Vacancies in 2025-26
- Toli Ekadasi Panduga Visistataha in Telugu
- Latest Job Notifications in India 2025
- Real story of the Marriage JHARKHAND
ఎప్పుడు పోతామో తెలియని ఈ లోకం లో
BLOCKS,UNBLOCKS ఎందుకు
Be హ్యాపీ స్టే హ్యాపీ బై శైలు