Happy Fathers Day 2026 ఒక చిన్న మాట నాన్న గురించి కోపం లో నువ్వేం చేసినవి అని అడగడం లో ఆవేశం తో అనొచ్చేమో కానీ నిజంగా మనస్ఫూర్తిగా అనకండి తర్వాతయినా అన్న మాటకు క్షమాపణ కోరండి
మనల్ని ఎంతో కస్టపడి చదివిస్తే చదువుకుని క్కువ జీతాలు వచ్చి సంపాదన మొదలైతే నేను పెడ్తున్న నా డబ్బులు అంటారు చాలా మంది కన్నా తండ్రి ఎండలో కస్టపడి నీడలో నిన్ను చదివించక పొతే ఈ డబ్బు దర్పాలు ఎక్కడివి ఒక్కసారి వెనక్కి తిరిగి మీ నాన్న కష్టం గుర్తించండి…
గుర్తించకపోయినా పర్వాలేదు నా డబ్బు నా తిండి అని నొప్పించకండి తల్లి తండ్రులను ఎంత బాగా చూసుకుంటే అంత మంచి ఉంటాడని నమ్మని…
- August raasi phalalu ఈ మూడు రాశుల లాభాలు ఆగస్ట్ 1–8, 2026 వార రాశి ఫలాలు
- Latest Job Notifications in India 2026
- Latest Job Notifications in India 2026
- Latest Job Notification in India 2026
- Weekly Horoscope in Telugu 2026 Raasi phalalu
అవునా ,అట్లనే అంత లేదు మా ఇంటి దగ్గర ఒకడు తల్లిని అస్సలు సరిగా చూడడు తల్లిని తండ్రి బిక్షం ఎత్తుకుంటున్నారు అయినా వాడికి ఇల్లుంది డబ్బు ఉంది అన్నిటికి అన్ని ఉన్నాయ్ అంటారా ఉండొచ్చు అవన్నీ తాత్కాలికం అని నేనంట….
ఇంకో మాట వానకు తెలిసి వాళ్లలో మనశాంతి ఉందేమో అడిగి చుడండి …
హ్యాపీ గ ఉన్నదేమో అడగండి …
ఉండరు ఇది సత్యం అది చాలదా వాళ్ళు చేసేది ఎంత ముర్కత్వంలో ఉన్నారో
చాల మాటలు చెప్పాలి అందరికి తెలిసిన సత్యాలే నేను చెప్పేదేముంది గొప్పగా అని ఇంతటితో ముగిస్తా … నాన్న గురించి ఒక మంచి మాట మీ నాన్నతో చాలు హ్యాపీ గ జోవియల్ గేమ్ ఉండండి ఎప్పుడు కోపంతో ఇంకా వేరే ఆ విదంగా ఉండొకండి నాన్న తో మంచిగా ఉంటె అన్ని మంచే జరుగుతాయి మీరు నమ్మండి ….result చుడండి ..
అట్లా అని అమ్మతో ఉండొద్దు అని కాదు ఇప్పుడు ఫాథర్స్ డే కాబట్టి నాన్న గురించి …
బె హ్యాపీ హ్యాపీ ఫాథర్స్ డే తో అల్ గైస్ ఎవిరిడే ఐస్ ఫాథర్స్ డే…
i really blessd iam so thank full to my dad he gave me such a wonderful life wonderful ethics thank you universe thank u somuch ….
బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరణ

