Latest Job Notification in India 2026 ఏఏఐలో మేనేజర్ పోస్టులు Inviting applications from Varioius Departments various positions ….
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, జూనియర్ ఎగ్జి క్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 15 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయన్నారు. పోస్టు పేరు: మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్.
మొత్తం ఖాళీలు: 389. విభాగాల వారీగా ఖాళీలు
మేనేజర్: సివిల్ ఇంజినీరింగ్ 145,
ఎలక్ట్రికల్ ఇం జినీరింగ్ 16,
ఫైనాన్స్ 34,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 5,
ఆర్కిటెక్చర్ 4,
లా 2,
ఫైర్ సర్వీసెస్ 14,
ఆపరేషన్స్ 28,
కమర్షియల్ 9,
కార్పొరేట్ ప్లానింగ్ & మేనేజ్ మెంట్ సర్వీసెస్ 1,
కార్పొరేట్ కమ్యూనికేషన్స్ 2.
జూనియర్ ఎగ్జిక్యూటివ్
ఫైనాన్స్ 36,
లా 6,

Latest Govt Job Notifications in INDIA …..
ఆపరేష న్స్ 79,
సర్వే & కార్టోగ్రఫీ 8.
ఎలిజిబిలిటీ (Eligibility)
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్/ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ/ పీజీడీఎం/ కాస్ట్ అకౌంట్ / చార్టర్డ్ అకౌంటెంట్/ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, లా డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచే సి ఉండాలి.
మేనేజర్ పోస్టులకు మూడేళ్లు పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- Happy Independence day Who Invents Indian Flag
- August raasi phalalu ఈ మూడు రాశుల లాభాలు ఆగస్ట్ 1–8, 2026 వార రాశి ఫలాలు
- Latest Job Notifications in India 2026
- Latest Job Notifications in India 2026
- Latest Job Notification in India 2026
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 08.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయిపు ఉంటుంది. ఇతరు లకు రూ.1000.
లాస్ట్ డేట్ : సెప్టెంబర్ 7.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అప్లికేషన్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.aai.aero ను సందర్శించండి.
