ఐఐఎం కోజికోడ్
కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఈ కోర్సుకు జే ఈఈ మెయిన్ ద్వారా నేరుగా అడ్మిషన్ ఉండదు. జేఈఈ స్కోర్ ఉంటే ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు కల్పిస్తుంది.
- Happy Independence day Who Invents Indian Flag
- August raasi phalalu ఈ మూడు రాశుల లాభాలు ఆగస్ట్ 1–8, 2026 వార రాశి ఫలాలు
- Latest Job Notifications in India 2026
- Latest Job Notifications in India 2026
- Latest Job Notification in India 2026
జేఈఈ మెయిన్‌లో 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ పర్సంటైల్ లేదా శ్యాట్లో 1300 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించిన విద్యార్థు లకు ఐఐఎం నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్ నుం చి మినహాయింపు లభిస్తుంది.
మిగతా ఎంపిక ప్రక్రియలో పాల్గొనడం తప్పనిసరి » పూర్తి వివరాలకు వెబ్సైట్: www.iimk.ac.
in
