ఐఐఎం సంబల్పూర్

కోర్సు: బీఎస్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్. కోర్సు వ్యవధి:ఇది నాలు గేళ్ల వ్యవధి కలిగిన పూర్తి రెసిడెన్షియల్ కోర్సు.

జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా అభ్యర్థు లను షార్టిస్ట్ చేస్తారు. షార్టిస్ట్ అయిన వారు పర్సనల్ ఇంటర్వ్యూలో పాల్గొనాలి.

ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక దరఖాస్తుదారుల గరిష్ట వయసు 20సంవత్సరాలు రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకా రం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. వెబ్సైట్: https://iimsambalpur.ac.in

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *