Laksharupayala bahumathi Miku Kavalante
మీకు లక్ష రూపాయలు కావాలా ఇంకెందుకు ఆలస్యం ఇదిగో ఇంయ్హ చిన్న పనికి ఈ లక్షరూపాయలు మీ సొంతం కావాలంటే మీరు ఏంచేయాలో తెలుసుకుని మొదలు పెట్టండి…
అది ఏంటంటే ఈ సొసైటీ లాంఛ్ గొండితనం ఎక్కువైనదిగా మరి ఆ లంచగొండితనం రూపు మాపడానికి కొత్త పథకాన్ని అమలు చేసిన కొత్త సీఎం తమిళనాడు విజయ్ so, hurry up guys …
విజయ్ సంచలన నిర్ణయం?.. అవినీతి అధికారులను
పట్టిస్తే రూ.లక్ష! తమిళనాడులో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు సీఎం విజయ్ సరికొత్త అస్త్రం ప్రయోగించినట్లు తెలుస్తోంది. లంచగొండి అధికారులపై సాక్ష్యాధారాలతో ఫిర్యాదుచేసిన
వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించినట్లు తమిళ మీడియాలో వార్తలు
వస్తున్నాయి.
- Happy Independence day Who Invents Indian Flag
- August raasi phalalu ఈ మూడు రాశుల లాభాలు ఆగస్ట్ 1–8, 2026 వార రాశి ఫలాలు
- Latest Job Notifications in India 2026
- Latest Job Notifications in India 2026
- Latest Job Notification in India 2026
అవినీతి నిరోధకశాఖను ప్రక్షాళన చేసేందుకు సీఎం విజయ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్, హోంశాఖలపై

