Bhasinga Basinga Balalu Full Song 2026 Lyrics in Telugu basinga basinga is now trending on insta and youtube now they just release promo of this song that awesome Traditional Marriage lyrics written by Swamy Naresh writer cum singer…. find short video in below ..
Lyrics :swamy naresh know about More
Singers : Swamy naresh ,Srinidhi
Music : Kalyan keys
Producer: Satish reddy bandi
Choreographer : shekar virus
Casting : Vishnavi sony, Eeshwar and co …
బాసింగ బాసింగా బలాలే బలు ఉన్నాయే
చేతుల జిలకర్ర బెల్లాలే కలిసున్నాయే
ఈ పోరనినిలువెత్తు పనాలే నాలో ఉన్నాయే
శ్రావణ మాస బల్లాలే సయన్నాయి
\

ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉంచా పిల్ల
అటోడజను ఇటోడజను గాజులు ఏ పిత్త పిల్ల
- Happy Fathers Day 2026
- Flip Book Code is Here You Find in Telugu
- Direct Interview in DRDO Jobs in Hyderabad
- Bhasinga Basinga Balalu Full Song 2026 Lyrics
- Laksharupayala bahumathi Miku Kavalante
మెల్లగా మెల్లగా మెల్లగా తువాలు ముడేసుడే
బాసింగ బాసింగా బలాలే బలు ఉన్నాయే చేతుల
జిలకర్ర వెళ్ళాలే కలిసున్నాయే ఈ పోరని నిలువెత్తు పానాలే నాలో ఉన్నాయే శ్రావణ
చరణం 1
ఎల్లిపాయ జడేసుడే, ఎల్లిపాయ జడే ఎన్ను పూస మీదేసుడే,
ఎన్ను పూసలా మీదే కాటుక పూసుడే, కన్నుల కన్నెట్టి దిట్టి సుక్క పెట్టేసుడే
సేంపల సేంపెట్టి పోరి నీ యాదిల ఎక్కిళ్లు రాబట్టే
నా సేతుల మంచిల్లు తేవాలే రెండు చేతుల్లు మాణిక్కాలు పెట్టాలే
నువ్వుత్తా ఉంటే ఇంటికి కల ఉట్టిపడాలే
ఉత్తసేతుల ఉత్తసేతులు ఉత్తసేతులు ఉంచా పిల్ల
అటో డజను ఇటో డజను గాజులు విపేస్తా పిల్ల మెల్లగా మెల్లగా మెల్లగా
తువ్వాల కొంగూ ముడేసుడే
- Happy Fathers Day 2026
- Flip Book Code is Here You Find in Telugu
- Direct Interview in DRDO Jobs in Hyderabad
- Bhasinga Basinga Balalu Full Song 2026 Lyrics
- Laksharupayala bahumathi Miku Kavalante
చరణం 2
ఎహే తగ్గేదే లేదే, నువ్వు నేను వేరు కాడే ఇక్కడినుండి ఉంటది వేరే,
నీది నాది ఒక పేరే నువ్వు నేను ఒక్కతీరే, కను సైగల ఎగురుడే కాలు చెయ్యి కలుపుడే,
తీనుమారుకు ఆడుడే
మనిద్దరి మంగళారతి పట్టాలే కుడికాలు పెట్టి ఇంట్లోకి
నువ్వు దుంకి రావాలే ఒక్క గూటి పక్షులయ ఉండాలే ఎదురు సూపులనే ఇద్దది కడుపూ నిండాలే
ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉత్తసేతులు ఉంచా పిల్లగ
ఆటో డజను ఇటో డజను గాజులు ఏసుకుంటా మల్ల మెల్లగా మెల్లగా మెల్లగా తువ్వాల కొంగూ ముడేసుడే

