Real Love Is What Here you know in Telugu

Real Love Is What Here you know in Telugu our viewers feelings about love such a nice telling know it and you people also comment guys theank you

నేను మూడు పుట్ల భోజనం పెట్టలేను ఒక పూట తిని సర్దుకుందాం అనే వాడితో కూడా జీవితంలో కలిసి బతకవచ్చు

నేను కష్టం చేయలేను నువ్వే చేసి పోషించు అనే వాడిని కూడా భరించొచ్చు అనుమానం పీడిస్తున్న వాడితో కూడా కలిసి బతకవచ్చు నిర్లక్ష్యం ఉన్న వాళ్లతో కలిసి మాత్రం బ్రతకలేం

చాలామందికి ప్రేమ అంటే అర్థం తెలియదు నిజాయితీగా ప్రేమించిన వాళ్లకే తెలుస్తుంది అసలు ప్రేమ అంటే ఏంటి బాధ్యత ఆ బాధ్యత లేని వాళ్ళతో అస్సలే బ్రతకలేం ఈరోజు మారతాడు రేపు మార్తాడు ఈరోజు మారతాడేమో లే రేపు మార్తాడేమో లే అని ఎదురుచూసి ఎదురుచూసి విసిగిపోయి అలిసిపోయి మనిషిగా

సచ్చిపోయి బొమ్మలా బ్రతుకుతున్నాం బంధము ప్రేమ అనే చిక్కుముడిలో చిక్కుకొని ఎదురుచూసి అలిసిపోయి ఓపిక లేక ఆగిపోయి ఉన్నాం

మనిషి పక్కన ఉన్నప్పుడు లేని ప్రేమ విడిపోయాక ఎందుకంట ప్రేమనే చూపిస్తే ప్రేమ పంచుకోవాలి కానీ ప్రేమని నిస్సహాయతగా చేసినప్పుడు ఏమైంది బుద్ధి చాలా బాధగా ఉంది అమ్మ అలసిపోయాను పోరాడి పోరాడి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాను చాలా సంతోషంగా కూడా ఉన్నాను సర్వేజనా సుఖినోభవంతు

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *