Raghav Chadda Raises Goosebums Questions in Telugu how he take stand on normal people see here and know whats happend in the society ….
Raaghav Chadha Is Talking About Poor, Middle Class People What He Talks is 100 % Real….
find beolw : రాఘవ్ చడ్డ అడిగిన ప్రశ్నలు సామాన్య ప్రజల కోసం రాఘవ్ చెడ్డ అడిగిన ప్రశ్నలకు కంగు తిని ఆశ్చర్యానికి గురైన ప్రజాప్రతినిధులు…
సామాన్యుల కష్టాలను తనదయిన శైలి లో చాలా చక్కగా అడిగారు తాను అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇవ్వలేక అందరు సైలెంట్ అయిపోయారు …
ఇంతకీ ఆ ప్రశ్నలు ఏంటి కింద చూడండీ
- Happy Independence day Who Invents Indian Flag
- August raasi phalalu ఈ మూడు రాశుల లాభాలు ఆగస్ట్ 1–8, 2026 వార రాశి ఫలాలు
- Latest Job Notifications in India 2026
- Latest Job Notifications in India 2026
- Latest Job Notification in India 2026
రాఘవ్ చడ్డా మాట్లాడే ప్రతిదీ చాల జెన్యూన్ గ నిజాలు అన్నిట్లో ఏది పూర్చసే కొనాలన్నా చేయాలన్న జి స్ టి ఉంటది కొన్నదాని కన్నా జైష్ పే చేయాలంటేనే కొనాలన్నా ఆశ చచ్చిపోతుంది అవునా కాదా మీ చెప్పండి నిజమేగా ఎవరెవరికి ఇలా అనిపించిందో చెప్పండి ఇక్కడ మన కామెంట్స్ మన ప్రోల్మ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది
రాఘవ్ చడ్డ అడిగిన ప్రశ్నలు
ఇన్కమ్ టాక్స్ ,
టోల్ టాక్స్
పొలిటిషన్ మొబైల్ బిల్స్
బయోమెట్రిక్ ఫర్ వోటింగ్
Incomig కాల్స్ బ్లాకింగ్
ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రిచెస్
10 మైన డెలివరీ సర్వీసెస్
అప్లికేషన్స్ ఫీజు ఫర్ govt జాబ్స్
- Happy Independence day Who Invents Indian Flag
- August raasi phalalu ఈ మూడు రాశుల లాభాలు ఆగస్ట్ 1–8, 2026 వార రాశి ఫలాలు
- Latest Job Notifications in India 2026
- Latest Job Notifications in India 2026
- Latest Job Notification in India 2026
యువ ఎంపీ రాఘవ్ చెడ్డ మాట్లాడితే అందరు నోర్లు మోయాల్సిందే మరి ఈ GST లు అధికంగా మన ఇండియా లో నే ఎందుకున్నాయి అంటూ ఎక్కెడెక్కడ ఎలాంటి ధరలు అని చాల స్పష్టంగా చెప్పుకొచ్చారు మరి ….
అతని మాటల్లో సత్యాన్ని గుర్తించి వీడురా అసలైన ఎంపీ మొదటిసారి ఎంపీ ఐన ఎటువంటి బెరుకు లేకుండా లేవనెత్రినా ప్రశ్నలు అందరిని ఆశ్చర్యం కలిగించారు…
10 నిమిషాల్లోడెలివరీకార్మికులప్రాణాలతోచెలగాటంగపరిగణించారు
ఇంకా టెలిఫోన్ గురించి మాట్లాడితే Recharge 28 రోజుల వాలిడిటీ ఎందుకు ఇంకా RE charge చేయకపోతే ఇన్కమింగ్ కాల్స్ కూడా రాకుండా, కనీసం Messages కూడా రావు ఇదెక్కడి న్యాయం అని అడిగిన మొట్ట మొదటి ఎంపీ రాఘవ్ చెడ్డ….
Road Tax రోడ్ పన్ను కడుతుంటే మల్లి టోల్ టాక్స్ ఎందుకట్టాలి అని మరో సంచలన ప్రశ్న లేవనెత్తరు…
ఒకసారి ప్రజలను మభ్యపెట్టి గెలిస్తే 5 సంవత్సరాల వరకు దండుకోవచ్చు అనే రీతిలో రాజకీయాలు పని చేస్తున్నాయి గాని ఇలాంటి విషయాలు లేవనెత్తి ప్రజల కోసం పనులు చేసేవారెందరు …
Un Employment నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ కొన్ని వందల ఉద్యోగాల కోసం కొన్ని లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు… ఆ డబ్బంతా ఎక్కడ పోతుంది అని అడిగారు ప్రముఖ ఎంపీ రాఘవ్ చడ్డ ….

