Latest Govt Job Notifications in 2024-2025more jobs

Latest Govt Job Notifications in 2024 -25 టెక్నీషియన్ అసిస్టెంట్లు

వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) 16 ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. టెక్నికల్ అసిస్టెంట్ (ఐటీ ఖీ ఆర్ఎస్/జీఐఎస్/ ఇంజినీరింగ్/ ఆడియో విజువల్) – 03 టెక్నీషియన్ ( ఫీల్డ్): 01

జూనియర్ స్టెనోగ్రాఫర్- 02 •

అసిస్టెంట్ గ్రేడ్ – ఖఖఖ- 01

  • డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) – 01
    కుక్- 03
  • ల్యాబ్ అటెండెంట్- 05

Latest Govt Job Notifications in 2024 -25


  • అర్హత: పోస్టును అనుసరించి పది, ఇంటర్, డిగ్రీ, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు పని అనుభవం. వయసు: పోస్టును అనుసరించి దరఖాస్తు గడువు తేదీనాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
  • వేతనం: టెక్నికల్ అసిస్టెంట్కు నెలకు రూ.34,000- రూ.2,08,700; జూనియర్ స్టెనోగ్రాఫర్కు రూ. 25,000- రూ. 81,000; టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్- 3, డ్రైవర్, కుక్ లకు రూ. 19,900 – రూ.63,200; ల్యాబ్ అటెండెంట్ కు రూ.18,000 – 56,900.


  • దరఖాస్తు ఫీజు: రూ. 700; ఎస్సీ/ ఎస్టీ / ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కు ఫీజు మినహాయిచారు. ఎంపిక: అభ్యర్థుల షార్ట్స్టింగ్, రాత పరీక్ష ఆధారంగా.
    దరఖాస్తు: రిజిస్టర్/ స్పీడ్ పోస్టు ద్వారా ‘వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చాంద్రబాని, దేహ్రాదూన్’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 06-01-2025.
వెబ్సైట్:https://wii. gov. in/

#alltechonline 1OTH CLASS JOBS 10th class jobs ambanis cermony andam ANGANWADIJOBS apple days arogya sutralu astrology BB8 beauty tips beauty tips telugu BEL jobs bhanu nn BTECH JOBS DIPLOMA JOBS earn money F&O FAcebook folk songs games gk HANUMANTH YADAV health tips IPHONE OFFERS jobs JOBS IN ALL AREAS jobs today llb jobs lyrics MBA JOBS Money NTPC JOBS podupu kathalu QUIZ quizes ramalachimi part 2 RITIKA rtc jobs SHARE MARKET SSC JOBS stock market TELLA TELLA LUNGI wishes womens day

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *