February Job Notifications in 2026 Government ,Private jobs and other part time ,work from home jobs in
బార్క్‌లో సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు
బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫి కేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్య ర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఖాళీలు: 21.
విభాగాల వారీగా ఖాళీలు: సైంటిఫిక్ ఆఫీసర్ ఈ కార్డియాలజీ 02, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ 01,
న్యూక్లియర్ మెడిసన్ 01,
సైంటిఫిక్ ఆఫీసర్ – డీ ఈఎన్టీ 01,
రేడియాలజీ 03,
ఆప్తమాలజీ 01,
పాథాలజీ 01,
అనస్థీషియాలజీ 01,
న్యూక్లియర్ మెడిసన్ 03,
న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ 01,
- Happy Independence day Who Invents Indian Flag
- August raasi phalalu ఈ మూడు రాశుల లాభాలు ఆగస్ట్ 1–8, 2026 వార రాశి ఫలాలు
- Latest Job Notifications in India 2026
- Latest Job Notifications in India 2026
- Latest Job Notification in India 2026
సైంటిఫిక్ ఆఫీసర్ – సీ జనరల్ డ్యూటీ / క్యాజువా లిటీ మెడికల్ ఆఫీసర్ 05,
టెక్నికల్ ఆఫీసర్ – డీ న్యూక్లియర్ మెడిసన్ 01.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, డీఎన్బీ, బీడీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా, ఎంఎస్సీతోపాటు కనీసం నాలుగేండ్ల
పని అనుభవం ఉండాలి.. గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరి మితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా..
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 30.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్ : ఫిబ్రవరి 27,
సెలెక్షన్ ప్రాసెస్: షార్టిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించండి.
www.barc.gov.in
February Job Notification in All Areas Telugu
