Dr BR Ambedkar Birhtday is International Celebration డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం…. బాబాసాహెబ్ ఒక వర్గానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదు,
ప్రతి భారతీయుడి కోసం ఆలోచించిన మహనీయు
కొలంబియా యూనివర్సిటీ నుండి లండన్ వరకు ప్రపంచం మొత్తం ఆయన్ని ఒక జ్ఞాన సంకేతంగా (Symbol of Knowledge) మరియు *విముక్తి ప్రదాతగా గౌరవిస్తోంది.
Who Is The Father of Modern India.
” అంబేద్కర్ గారు అందరికీ సమాన హక్కులు ఉండాలని నమ్మారు. మహిళల హక్కుల కోసం పోరాడుతూ, హిందూ కోడ్ బిల్లు కోసం తన మంత్రి పదవినే త్యాగం చేశారు. కార్మికుల పని గంటలను 14 గంటల నుండి 8 గంటలకు తగ్గించి వారి జీవితాల్లో వెలుగు నింపారు.
స్వాతంత్య్రానికి ముందు ఎంతో మందికి ఓటు హక్కు ఉండేది కాదు. బాబాసాహెబ్ కృషితోనే కుల మతాలతో సంబంధం లేకుండా మనందరికీ ఓటు హక్కు లభించింది.

RBI స్థాపన నుండి పిల్లల విద్య వరకు తీయన దృష్టి ఎప్పుడూ బలమైన దేశ నిర్మాణంపైనే ఉండేది.
ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాతగా, మనందరినీ రక్షించే *రాజ్యాంగాన్ని ఆయన అందించారు. అందుకే నేడు అమెరికా, జపాన్, బ్రిటన్ వంటి ఎన్నో దేశాల్లో ఆయన విగ్రహాలు వెలిశాయి.
- Latest Job Notifications in India 2026
- Latest Job Notifications in India 2026
- Latest Job Notification in India 2026
- Weekly Horoscope in Telugu 2026 Raasi phalalu
- SailuQuotes in Telugu $ailuquotes
జై భీమ్” అన్నప్పుడు కొంతమంది “భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి” అని కూడా చెప్తారు. కానీ ఇది పదానికి నేరుగా ఉన్న అర్థం కాదు.
అసలు విషయమేమిటంటే:
B. R. Ambedkar గారు ఎప్పుడూ విద్య, జ్ఞానం, చైతన్యం గురించి ఎక్కువగా చెప్పేవారు.
ఆయన ప్రసిద్ధ నినాదం:
“Educate, Agitate, Organize” (విద్య నేర్చుకోండి, హక్కుల కోసం పోరాడండి, సంఘటితంగా ఉండండి).
అందుకే ఆయనను గౌరవించే వారు “జై భీమ్” అని చెప్పేటప్పుడు
G జ్ఞానం పెరగాలి
+ సమానత్వం రావాలి
G న్యాయం జరగాలి
అనే భావంతో చెప్తారు.
సరళంగా:
Great Legend Dr BR Ambedkar quotes ansd Ninadalu
• భీమ్ = అంబేద్కర్ గారిని సూచిస్తుంది • జై భీమ్ = అంబేద్కర్ ఆలోచనలకు
పాలీ భాషలో అర్థం (The Meaning in Pali): చాలామంది “జై భీమ్” అంటే పాలీ భాషలో “జ్ఞానం వర్ధిల్లాలి” అని ప్రచారం చేస్తారు. కానీ భాషా పరంగా చూస్తే (Linguistically):
పాలీ భాషలో ‘జ్ఞానం’ అంటే “పన్నా” (Pañña) లేదా “జ్ఞాన” (Ñāna) అంటారు.
‘వర్ధిల్లాలి’ అంటే “వడ్డతు” (Vaddhatu). కాబట్టి, టెక్నికల్ గా చూస్తే “జై భీమ్” అనే పదానికి నేరుగా పాలీలో “జ్ఞానం వర్ధిల్లాలి” అనే అర్థం రాదు…
Symbol of knowledge ga chustham kabatti contextual meaning ga
chudavachu… JAI BHEEM

