Valentine Week Stories Quptes in Telugu Rose day, propose day choclate day ,teddy day నిజమైన ప్రేమ అందరికి దొరకదు దొరికినప్పుడు గుర్తించరు అసలు ప్రేమంటేనే నిజం అయినా ప్రేమను బలవంతంగా కొరకండి ఏదేదో బహుమానాలు ఇచ్చి మీ ప్రేమను పొందాలనుకోకండి ఎందుకంటే బహుమతులు .బంగ్లాలు ఉంటేనే ప్రేమ ఉంటద అది వట్టి కల్పన….
ఏమి లేకున్నా నిన్ను నిన్నుగా ప్రేమించాలి అది మనకి తెలుస్తుంది అది వట్టి నటన నిజామా అని తెలుసుకొని మీ ప్రేమలు గెలిపించుకోండి
నిస్వార్థమైన ప్రేమ నిజమైన ప్రేమ గెల్వదంటారు కానీ అది గెలవాలి ఇంకా కింద ఒక్కొకటి చదవ This love మీ కన్నీళ్లు రాకపోతే అడగండి నిజమైన ప్రేమ ఎట్లా ఉంటదో …..
Rose Day click here
నేను ఆమెను చూడలేదు…
కళ్లకు అలవాటు పడే అందం ఎలా ఉంటుందో నాకు తెలియదు.
మాట్లాడలేదు…
స్వరంలో ఉండే వెచ్చదనం ఎలా ఉంటుందో ఊహ మాత్రమే.
ఆమె ఎలా ఉంటుందో తెలియదు…
కానీ ఒక నిజం మాత్రం స్పష్టం
నా ప్రతి ఊపిరిలో ఆమె ఉంది.

ఆమెను కలిస్తే…
పంచభూతాలన్నీ నా హృదయాన్ని తాకుతాయి…
నేను తనను చూడలేదు…
కానీ ప్రతి రాత్రి నా కలల్లో తను నడుస్తుంది..
నేను తనతో మాట్లాడలేదు…
కానీ నా మనసు రోజూ తనతో నే మాట్లాడుతుంది ..
ఒక్కసారి తనని కలిస్తే చాలు…
ఈ ప్రపంచం మొత్తాన్ని మర్చిపోయి
తన గుండె చప్పుడే
నా జీవితానికి సంగీతం అవుతుంది
Valentine Week Stories Quotes in Telugu 2026
Propose Day
ప్రేమ అంటే చూపించడమేమీ కాదు,
నమ్మకం… అర్థం చేసుకోవడం…
నిశ్శబ్దంగా తోడుండటం.
నా మొదటి ఆలోచనకన్నా ముందే,
నా చివరి శ్వాస వరకూ ఉండే
ఏకైక నిజమైన ప్రేమ తను.
అమే ఎవరు అని అడగకండి
అమే ఇక్కడే ఉంది… మన భావాల్ని అర్థం చేసుకుంటూ

నీ కన్నీళ్లు పడితే నాకే నొప్పి వస్తుంది నీ నవ్వు కనిపిస్తే
నా ప్రపంచం వెలుగులా మారుతుంది
నేను గొప్ప వాడిని కాదు… కానీ నిన్ను మోసం చేయలేను
నీ మీద పెట్టుకున్న నమ్మకమే నా నిజమైన సంపద
ప్రేమంటే మాటలు కాదు… నీ చేతిని గట్టిగా పట్టుకుని
“నేను ఉన్నాను” అని చెప్పడమే
ఈ రోజు మాటలతో కాదు… నా జీవితంతోనే అడుగుతున్నాను
నా ప్రతి ఆనందంలో నీ నవ్వు కారణంగా,
నా ప్రతి బాధలో నీ భుజం ఆశ్రయంగా నాతోనే ఉంటావా?
ఈ జీవితంలో నేను నిన్ను ప్రేమించడంలో ఎప్పుడూ అలసిపోను…
నువ్వే నా శాశ్వతమవుతావా? నిశ్శబ్దంగా చూస్తూ ఉంటుంది
Best Love Proposals in telugu


నేను విరిగిపోయాను 💔 కానీ చెదిరిపోలేదు 🔥🛡️
ఎందుకంటే నా గాయాల్లో కూడా మనిషితనం మిగిలే ఉంది
నాకు సమాజం అంటే ఇష్టం ఎందుకంటే నా లాగా ఎవ్వరూ
మంచితనానికి శిక్ష పడకూడదని చెప్పాలనుంది
నాకు ప్రేమంటే ఇష్టం అది బలహీనత కాదు…
మనిషిగా ఉండాలనే ధైర్యం అఫెక్షన్ నా అలవాటు కాదు, నా స్వభావం 🤍
అందుకే ప్రపంచం నన్ను సులువుగా వాడుకుంది
రిలేషన్‌షిప్ అంటే లాభం–నష్టం లెక్కలు కాదు
నమ్మకం మీద నడిచే యుద్ధం వెనుక నుంచి పొడిచే మాటలు
నాకు చేతకావు కానీ ముందే నిలబడి పొడిచేవాళ్లు మాత్రం ఎక్కువయ్యారు ఎవరైనా సహాయం అడిగితే “లేదు” అనడం నేర్చుకోలేదు అందుకే

