february jobs today in 2026 hyderabadmore

February Job Notification in All Areas Telugu

ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రాజెక్ట్ అసోసియేట్
ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
05 విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసి యేట్-102,

ప్రాజెక్ట్ అసిస్టెంట్ 02, జూనియర్ రీసెర్చ్ ఫెలో 01.


ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి.


గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరిమితి ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ : ఫిబ్రవరి 11.
సెలెక్షన్ ప్రాసెస్ : షార్టిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు
వెబ్సైట్ను సందర్శించండి.
fri.icfre.gov.in

February Job Notification in All Areas Telugu

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *