Korukunna Rorayya Song Lyrics in Telugu Written by Malik Tej and sung by mamidi mounika and other super Folk song also coming soon by mounika here you canm find all folk song lyrics like talli dharani song ,Ramalachimi song lyrics etc…
ఇడిసిపెట్టనుర పిలగ సిగలోముడిసిపెట్టుకుంటార
ఒడిసిపట్టుకున్న గదరా అట్లెట్ల ఒదిలిపెట్టుకుంటార
ఓర్వజాలని మాటలన్న నేను ఓర్సుకుంటా తియ్ రా
ఓపిక తో నేనుంటరా నాకు ఓనమాలు నేర్పినోడ
పడుసుపిల్లను పలుకుతున్నర
నాతో పదనిసలు పలికించ రార
గడుసుదాన్నిర గంత కోపమా
గాలి మాటలు గంగొడ్డుకిసిరేసి రారా
ఏడువబోకురా అసలే ఏగిరపడకురా
ఏడ్సుకుంటైన నిన్నే ఏలుకుంటారా
తూడువబోకురా జర్ర తుర్తిగుండరా
తండ్లాటెంతైన నువ్వే తనువునేలేది…
Ramalachimi Song Lyrics in Telugu 2024
నోటికచ్చిన మాటలన్న నీ నొసటన గీతనైత
సోటు ఇచ్చి మరిసిపోయిన నీ సోపతి నేనిడువ
కాటికెళ్లెదాకనైన నీతో కడదాక నడిసేవస్త
సోయి తెచ్చుకొని మెదులు నా సొగసుని సూసి కదులు
మంచిగుంటార మనువు చేసుకో మందితీరు మరువబోకురా
నిదురవడుతలే నీ తలపులో నీళ్లు నీళ్ళైతుంది
నిండూ జిగుణం చామనఛాయోడ
నా ఛామంతి నవ్వోడ నేను తిప్పిన మీసపోడ
Hanumanth Yadav Folk songs Lyrics in Telugu
నా సిక్కటి గడ్డపోడ నాకు నచ్చిన గోపాలుడా
నేను మెచ్చిన జోపాలుడా నేను సెక్కిన అందగాడా
నాకు సిక్కిన పాటగాడా మాది మామిడోరి వంశమురా
నేను మాటవడని పిల్లనుర మా బాపు మెచ్చిన బిడ్డనురా
అయిన బతిలాడుతున్నాను రారా నీతొనెన్ని గోసలు వడితిరా
ఎంతకూ మారవేందిరా ఎద్దు ఎవుసమన్న ఎరుగనోడ
నేను బెంగటీల్తనాని తెలుసు నీ మీద బెంగవడుతనాని తెలుసు
నిన్ను సెరికి తెచ్చేది నేనే గందుకె సింగులల్ల సెంగలియ రా
ఆగమైందిరా అంగడైందిర లోలోపల నలిగెర వయసు
గాయమైందిర గండమైందిరా గందుకేయీ గేయమై
పూసింది మనసు తనుగులాడకురా
గోంత పెనుగులాడకురా ఉరుకులాడనురా
- Peddi Reddy Song Lyrics in Telugu
- Chikiri Chikiri Song Lyrics in Telugu
- Kantininda kanneellu unna folk song lyrics in telugu
- Mamidi mounika Latest Songs Lyrics in Telugu
- Latest Folk Songs Lyrics in Telugu
ఇగ ఊపిరివోద్దువు రా మరిసీపోలేదురా
నువ్వుంటే మురిపిపోతారా అర్సుకుంటారా
నీకే అంకితమైతరా… ఎత్తుకోని పెంచినోడే
నన్నిన్ని ఎత్తేసె మాటలంటుంటే ఎవలతోని సెప్పుకోవాలె
వీన్ని ఎట్ల నమ్మి నానవొయ్యాలె…
పెయ్యి మీద దెబ్బ వడితే అది మాసిపోతుందేమొగాని
ఆడి మనసు మీద దెబ్బవడితే ఆడ మళ్ళ అతుకదు తెలుస
గుండెమీద పుండుజేసి ఆ పుండుమీద బండవెట్టి
O avani song lyrics in telugu 2024
గుట్టుగా ఎల్లిపోతే నేను ఉట్టిగా ఊకుంటన
బుద్ధిసెప్పురా బుదురకియ్యురా
ఏపకాయంత ఎర్రిని ఇడువురా
ఏలువట్టరా జోలపాడరా ఎన్నెలా ఎలుగులమ్మ
ఎదిరీసూత్తుంది కళ్ళోకి వస్తావో
నా ఒళ్ళోకి వస్తావో పిల్లదాని బడిలో
పాఠాలు నేర్సుకుందువురా మల్లెపూల మడిలో
మంచును మరుగావెడుదువురాసల్లగాలి సడిలో
- Aalu Magalu Song Lyrics in Telugu Latest Folk
- Shivaji vs Anasuya Counters in Telugu
- Pani Dorakani Pilladu Inspirational Story in Telugu
- Raambhai Director Sailu Life style Biography in Telugu
- Meedi a kulam anadigite ichina samadanam wow
సింగులు సదిరీపోదువురా…ఈ సల్లగాలి సడిలో
సింగులు సదిరీపోదువురా…

