Latest Folk song lyrics in telugu

Mamidi mounika Latest Songs Lyrics in telugu

ఒక్కనాడుగూడ హాయిమన్న నిదుర నాకన్నుదియ్యలేదు

నిన్ను తలుసుకోని ఏడిస్తె నీసెయ్యి నాసెంప దుడవలేదు

ఒక్కనాడుగూడ హాయిమన్న నిదుర నాకన్నుదియ్యలేదు

నిన్ను తలుసుకోని ఏడిస్తె నీసెయ్యి నాసెంప దుడవలేదు

తప్పు ఎవరిదిర కన్నా వద్దంటు వదిలేసి పోతున్నవు

కండ్లాట పడుతున్న నాన్నా సావంచు దారుల్ల నాప్రాణము

న్యాయమే న్యాయమే న్యాయమే నీకు గాదు నన్ను చూసి నవ్వుకుంటున్నవు

గుండెగోస సిన్నదిగాదు చూస్తూవున్నడు ఆదేవుడు

న్యాయమే నీకు గాదు నన్ను చూసి నవ్వుకుంటున్నవు

గుండెగోస సిన్నదిగాదు చూస్తూవున్నడు ఆదేవుడు

Mamidi mounika Latest Songs Lyrics in Telugu

కట్టు బట్టలతోని కదిలివచ్చిన గదర నిన్నే నమ్ముకోని

కొండంత ప్రేమని పెంచుకున్న గదర నిన్నే ప్రాణమని

అంచనెయ్యబోకే వంచెన ప్రేమని అన్న పట్టించుకోని

అడుగులేసిన గదర బలగాన్నిగాదని అన్నీ నువ్వేఅని

కన్నోల్లనె కాదనుకున్నా నీతోడునె నేకోరుకున్నా

అయినోల్లనె వదిలేసుకున్నా అన్నీ నువ్వని అనుకున్నా

గుండెకోతవెడుతున్నావు నీకు జాలన్నదే లేదురా

న్యాయమే న్యాయమే న్యాయమే నీకు గాదు నన్ను చూసి నవ్వుకుంటున్నవు

గుండెగోస సిన్నదిగాదు చూస్తూవున్నడు ఆదేవుడు

న్యాయమే నీకు గాదు నన్ను చూసి నవ్వుకుంటున్నవు

గుండెగోస సిన్నదిగాదు చూస్తూవున్నడు ఆదేవుడు

Korukunna Rorayya Song Lyrics in Telugu

ఎవరు చూపని నాకు గంత ప్రేమ నాపై ఎందుకు చూపినవు

ఒట్టులన్ని వట్టి మాటలేన తట్టుకోలేక పోతున్నను

మట్టిలగలిసేటి  ఈ పెయ్యిపై నీకు ఇంతటి ఆశెందుకు

సచ్చేదాక నాకు ఇచ్చిపోతివి గదర ఇతంటి బాదెందకు

నలుగుట్లా నన్నిలవెట్టి నవ్వులాపాలు చేస్తివి

బాధలేని బతుకుర నాది ఆశ చూపి గోస పెడితివి

నువ్వుజేసినా మోసం ఏదోరోజు నీకు ఎదురుపడతదిరా

న్యాయమే న్యాయమే న్యాయమే నీకు గాదు నన్ను చూసి నవ్వుకుంటున్నవు

గుండెగోస సిన్నదిగాదు చూస్తూవున్నడు ఆదేవుడు

న్యాయమే నీకు గాదు నన్ను చూసి నవ్వుకుంటున్నవు

గుండెగోస సిన్నదిగాదు చూస్తూవున్నడు ఆదేవుడు

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *