list of jobs in hyderabad

List of Jobs In Hyderabad 2025

 118 ఏపీపీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా

తెలంగాణలో 118 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ)ల నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది.

 ప్రస్తుతం 285 ఏపీపీ పోస్టులకుగాను 120 మంది మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలతో డిపా ర్ట్ మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్(డీవోపీ)లో పెద్దమొత్తంలో పోస్టులు భర్తీ కానున్నాయి.

List of Latest Jobs In Hyderabad 2025

2022లో ప్రభుత్వం చివరి సారిగా 92 ఏపీపీ పోస్టులకు నియామక ప్రక్రియ చేప ట్టింది. శిక్షణ తర్వాత వారంతా విధుల్లో చేరగా అనం తరం పలువురికి పదోన్నతులు దక్కడంతో 165 ఏపీపీ పోస్టులు ఖాళీ అయ్యాయి.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *