Plain Crash Gives Such a Good Realisation to peoplemore

Plain Crash Gives Such a Good Realisation to people Let see below ప్లైన్ క్రాష్ వళ్ళ ఒక చిన్న కనువిప్పు మీకోసం చదివి కామెంట్ చేయండి..

ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని అంటే ఎప్పుడు చనిపోతామో తెలియని ఈ లోకంలో ఈ చిన్న జీవితంలో బ్లాక్ లు ఉం బ్లాక్స్ను కోపాలు,తాపాలు ,పగలు,ప్రతీకారాలు కక్షలు కుట్రలు ఎందుకండీ అందరం కలిసుందాం అందరితో  కలిసుందాం బ్లాక్ చేసి మీకు ఇష్టమైన మిమ్మల్ని ఇష్టపడే మనుషుల్ని బాధపెట్టి వాళ్ళ కన్నీటికి కారణం కాకండి ఈ రోజు చూసారా

ఆ ప్లైన్ క్రాష్ plain crash అయి ఎన్ని ఆశల్ని చంపేసిందో,ఎన్ని ఆశయాలు ఆవిరి పోయాయో ఎన్ని కళలు కళ్ళలై పోయాయో కదా ఇప్పటికైనా కళ్ళు మూసుకుని కాకుండా కళ్ళు తెరిచి బ్రతకండి మనుషుల పట్ల చిన్న చూపు మాని మంచి స్వభావం తో బతకండి అదే మనల్ని అందలం ఎక్కిస్తాది లోపల కల్మషం పెట్టుకుని బయటికి నాటకాలు వద్దు…

Good Realisation to people

plane crash small story in telugu

కులం గోత్రం చిన్న పెద్ద ఇంకా చాల తేడాలు చూడకుండా హ్యాపీ గ బ్రతకండి పక్కవాళ్ళను హ్యాపీ గ బ్రతికించండి దాని వాళ్ళ మనకి పోయే నష్టమేమి లేదు లాభం దేవుడెరుగు లాభం లేకపోయినా పర్వాలేదు కానీ నష్టం మాత్రం మన వళ్ళ కలుగకూడదు ఎందుకంటే మన మనుషులకి తెలియకపోయిన దేవుడి ద్రుష్టి లో మన లెక్క బాగుంటుంది ఇట్లు మీ శ్రేయస్సు కోరే మంచి మనసున్న మనిషి…

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *