Happy Mothers day Quotes in Telugu అందరికి Mother’s day మథర్స్ డే శుభాకాంక్షలు మా అమ్మ చెప్పిన ఒక సామెత మీకు చెప్పాలనుకున్న చాల రోజుల నుంచి అదే ఈ రోజుల్లో జరుగుతున్నా
పెద్ద ముచ్చట ఏంటంటే ఒక అమ్మ పది మంది పిల్లల్ని పెంచుతుంది కానీ అదే ఆ పదిమంది పిల్లలు ఆ తల్లిని పెంచలేకపోతున్నారు ఇంఫెక్ట్ నిజానికి తల్లి తండ్రి ఇద్దరినీ కాకపోతే ఇక్కడ మథర్స్ డే సందర్బంగా అమ్మ గురించి చెప్పడం జరిగింది…
అంటే ఏ రోజుల్లో ఐన ఉండొచ్చు కానీ ఈరోజుల్లో ఎక్కువగా ఎక్సపోజ్ ఐతుంది
Mothers day Quotes in Telugu

తల్లి ని మాతృదేవో భవ అనడం కాదు అంత దివంగ చూడడం కదా కావాల్సింది thalli ni maathrudevo bhava anadam kadu antha divanga chudadam kada kavalsindi
ఇది మా అమ్మ చెప్పిన సామెత
ఒక అమ్మ 10 మంది పిల్లల్ని పెంచుతుంది కానీ
ఆ పదిమంది పిల్లలు ఒక తల్లిని పెంచలేరు ఎందుకని …

సో ఫ్రెండ్స్ మీరందరు మీ మీ ఒపీనియన్ ను షేర్ చేయండి … అందరికి మరొక్కసారి హ్యాపీ మథర్స్ డే …
- Direct Interview in DRDO Jobs in Hyderabad
- Bhasinga Basinga Balalu Full Song 2026 Lyrics
- Laksharupayala bahumathi Miku Kavalante
- Happy Mothers day Quotes in Telugu
- Free Education in Telangana For All Unemployees
మీ అందరికి ముఖ్యమైన విషయం ఏంటంటే నేనెందుకు చూడాలి మా అన్న చూస్తాడు ఇలాంటివి అనుకోకుండా చూసుకోండి మనం చాగేసిన దాహాయం అన్న ఈదిన మనకు మంచే జరుగుతుంది ఇదే నేనెను నమ్మే సిద్ధాంతం….
మీరు నమ్మండి అంత మంచే జరుగుతుంది మిరే నాకు కామెంట్ చేస్తారు అవునండి మంచి జరిగింది అని …
