Free Apprentice Jobs 20000 stipend Invited Applications from various Degrees various posts Find full details below : ఎన్ హెచ్ఎఐ సమ్మర్ ఇంటర్న్ షిప్-2026 ప్రోగ్రామ్ • రూ.20 వేల స్టైపెండ్ శిక్షణ
*20 వేల స్టైపెండ్‌తో NHAIలో ఇంటర్న్ షిప్! సమ్మర్లో 2 నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్క NHAI దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
APR 15వ తేదీ వరకు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చని సూచించింది. B.Tech, LLB, BA, B.Com, MBA తదితర కోర్సులు చదివే విద్యార్థులు అర్హులు. మే 4- జులై 5 వరకు ఈ 1834 ఇంటర్న్‌షిప్ కొనసాగనుంది. ఎంపికైన విద్యార్థులు NHAI ఫీల్డ్ ఆఫీస్‌లు, హెడ్ క్వార్టర్స్‌లో పనిచేయాల్సి ఉంటుంది. నెలకు రూ.20 వేల స్టైపెండ్‌తో పాటు సర్టిఫికెట్ ఇస్తారు.
Google Work From Jobs in Telugu
పని ప్రదేశం: ఎంపికైన వారిని ఎన్హెచ్ఎఐ ఫీల్డ్ ఆఫీసులు లేదా ప్రధాన కార్యాలయంలో నియమిస్తారు. వీరు సీనియర్ అధికారులు & ప్రాజెక్ట్ టీమ్స్ పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుంది.
శిక్షణ అంశాలు: భారీ రహదారి ప్రాజెక్టుల
- How Easy to Play Chess Game and winning Tricks
- Dr BR Ambedkar Birhtday is International Celebration
- How siblings are fighting after 1 hour, minutes
- Raghav Chadda Raises Goosebums Questions in Telugu
- Free Apprentice Jobs 20000 Stipend
ప్లానింగ్, అమలు & నిర్వహణ అంశాలపై అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల విద్యార్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ఏప్రిల్ 15, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.
అర్హత: నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్‌వర్క్ (NIRF) కింద అగ్రశ్రేణి సంస్థలు, ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాలు, మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో సివిల్ ఇంజినీరింగ్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, డేటా సైన్స్, ఏఐతో పాటు లా (బీఏ ఎల్ఎల్బీ), కామర్స్ అండ్ సైన్సెస్ (బీఏ/బీకాం/బీఎస్సీ), మేనేజ్మెంట్ (ఎంబీఏ – హెస్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్), 134 మాస్ కమ్యూనికేషన్, లైబ్రరీ సైన్స్ వంటి
- Gurukula Patashala Vacancies In AP,Telangana
- Survey jobs in your Area Do Contact here
- Gurukula Patashalalo Admissions open in 2025-26
- Urgent Requirements in Hyderabad 2025
- Walk in Directly in telugu 2025
కోర్సులను అభ్యసించే ఫుల్‌టైం యూజీ, పీజీ
విద్యార్థులు అర్హులు
స్టైపెండ్ : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000 స్టైపెండ్ అందిస్తారు.
ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ కూడా లభిస్తుంది.
కాలపరిమితి: ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ రెండు నెలల పాటు కొనసాగుతుంది. మే 4 నుంచి 5
జులై 5 వరకు (అకడమిక్ క్యాలెండర్‌ని బట్టి) ఈ ఇంటర్న్‌షిప్ కొనసాగుతుందని
ఎన్హెచ్ఎఐ తెలిపింది.

