Gurukula Patashalalo Admissions open in 2025-26more

Gurukula Patashalalo Admissions open in 2025-26 Do not miss this opportunity grab the opportunity and study well and full fill your parents dream come true hera no tensions everyhing provided by Government so no burden, no tension to pay school fees etc….

find the details below :

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల (బాలికలు) మెట్పల్లిలో స్పాట్ అడ్మిషన్స్

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలికలు)

మెట్పల్లిలో 2025 2026 విద్యా సంవత్సరానికి గాను, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బాలికలకు (MEC -CEC) లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించబడును.

విద్యార్థులు పదవ తరగతిలో మార్చి 2025 లో రెగ్యులర్ గా పాస్ అయి

ఉండాలి.

సప్లమెంటరీ విద్యార్థులకు అవకాశం లేదు.

ఆసక్తిగల విద్యార్థులు 31-07-2025 – 01-08-2025 రోజున ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

సర్టిఫికెట్లు :

social welfare Residenstial school admissions in 2025- 26

SSC Memo,

– T.C,

Caste certificate,

Income certificate,

Study Certificate, latest Photos -4.

గమనిక:-

1. గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు సంవత్సర ఆదాయం 1,50,000/- రూ”కు మించకూడదు.

2. పట్టణ ప్రాంత విద్యార్థులకు సంవత్సర ఆదాయం 2,00,000/- రూ.”కూ మించకూడదు.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *