Latest Anganwadi Kothaga Padda Job Vacancies in 2025-26 Latest Anganwadi Many jobs Vacancies in 2025-26 inviting apllications from various positions find full details below :
Latest Recruitment Notifications in 2025
Education Qualification: 7th class – Degree
Number of Post : – 14,236
Name of the post :- Anganwadi Teacher -6,399 టీచర్ పోస్టులు,
Anganwadi helper: 7,837 హెల్పర్ పోస్టులు
Eligibility criteria : 7th class – Degree
Age relaxation: 18 years – 40 years
Salary : 12000
Latest Anganwadi Vacancies in 2025-26
- Dussehra Navarathrulu inka Dussehra roju slokam special
- Your Japanese Names and Korean Names like this
- Big Boss 9 videos Updates in Telugu
- Teaching Nonteaching Jobs in Telugu
- Latest Bathukamma Song in 2025 by Dappu mahender
Selection process : according to Notification
Start date –
Last date to apply Examination fee
అంగన్వాడీల్లో 14,236 పోస్టులు ఖాళీ
నియామక నోటిఫికేషన్లకు సాంకేతిక అడ్డంకులు
• ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలపై అధ్యయనం ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 20 శాతం టీచర్లు, హెల్పర్లు లేకపోవడంతో కొన్నిచోట్ల రోజువారీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిర్వహణ, పూర్వప్రాథమిక విద్యా బోధన, పోషకాహారం అందించడం కష్టంగా మారుతోంది. పక్కా భవనాలు, సిబ్బంది లేకపోవడంతో ఏజెన్సీలు, ఇతర ప్రాంతాల్లో కొన్ని అంగన్వాడీ కేంద్రాల్ని నెలకోసారి కూడా తెరిచే పరిస్థితి లేకుండా పోయింది.
Anganwadi Teacher Posts and Helper Posts
65 ఏళ్లు నిండిన వారిని ఉద్యోగ విరమణ చేయిస్తున్న ప్రభుత్వం.. వాటిని భర్తీ చేయకపోవడంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టులను భర్తీ చేసేందుకు శిశు సంక్షేమశాఖ ఆమోదించినా… నోటిఫికేషన్ల జారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం దీనిపై సమీక్ష నిర్వహించిన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. వీలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు గుర్తించిన ఖాళీల్లో 6,399 టీచర్ పోస్టులు.. 7,837 హెల్పర్ పోస్టులు ఉన్నాయి.