Latest Anganwadi Jobs in Telangana 2024 తెలంగాణలోని మహిళకు శుభవార్త. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, సహాయకుల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అంగన్వాడీ టీచర్‌తో పాటు హెల్పర్లుగా ఉద్యోగాలకు నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ ఉత్తీర్ణతై ఉండాలి. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది.
వయోపరిమతి : ITI apprentice jobs in 2024
Latest Anganwadi Jobs in Telangana 2024
- Railway NTPC Graduates in Telugu 2025
- Survey jobs in your Area Do Contact here
- Latest RTC Driver Jobs in Telangaana in 2025-26
- APPSC Latest Notifications in Telugu
- Latest Anganwadi Kothaga Padda Job Vacancies in 2025-26
ఈసారి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే 65 ఏళ్లు దాటిన తరువాత వారి సేవలను వినియోగించుకోకూడదు. ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది.
ఇక అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గతంలో తెలిపారు.
9000 Above Anganwadi Jobs 2024 : గుడ్ న్యూస్..9000లకు పైగా అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్..అర్హతలు ఇవే..ఈనెలలోనే చివరిలోనే..!
- kurnool Todays Kaveri Travels Incident
- Railway NTPC Graduates in Telugu 2025
- BigBoss Unseen Live Videos Updates
- If You Born On This Dates Find Your Character
- Uchitha Vidya Gurukula Patashalao Dont Miss
