Laavu pi mee Abhiprayamu Prathiokkaru Comment బేసిక్ గా లావు ఉన్న అబ్బాయిలకు పిల్లను ఇవ్వటం అనేది పెద్ద తప్పులా భావిస్తారు అమ్మాయి తల్లిదండ్రులు
లావు అనేది ఎంత భయంకరం కాదు సమాజం అలా వేటు వెత్సాది
Infact లావు అనేది ఎంత భయంకరం అంటే చావు కంటే… kaani లావుగా ఉన్నవారు ఎంత లా ఉంటారో అంత మంచి మనసు… మంచి మనసు ఉన్న వాళ్ళని బాధ పెట్టకండి తగ్గాలనుకుంటే తగ్గేదే అదంతా నేరంగా గోరంగా చూడకండి….
అంతెందుకు చాలా మంది అమ్మాయిలు అబ్బాయి లావు ఉన్నాడు అనే ఏకైక కారణం తో రిజెక్ట్ చేస్తారు…
అవ్వాలని అవుతామా ఎవరైనా లావు అనేది? పుట్టుకతో వచ్చే శరీరం ను ఎంత వద్దు అనుకుంటే ఏం లాభం??కొన్ని జీన్స్ అలా వచ్చేస్తాయి ఏమో మరి అదంతే.!
అనంత్ అంబానీ 29 ఏళ్ల పిల్లోడు అంతే అయినా
How to Reduce Belly Fat in Telugu 24

శరీరం కారణంగా ఎంత హేళన కు గురై ఉంటాడు? ఆ హేళన నుండి తప్పించుకోవడం కోసం మాత్రమే అతను ప్రాణాలకు తెగించి సన్నబడి చూపించాడు కానీ మళ్ళీ పెరిగిపోయాడు అది శరీర గుణం ఏమీ చేయలేం..నేను లావుగా ఉన్నాను అనే న్యూనత తో Graduation అయ్యే వరకు అమ్మాయిలతో మాట్లాడలేదు మాట్లాడాలి అంటే వణుకు పుట్టేది ఎక్కడ నవ్వుతారో అని ఆ తరువాత ఉద్యోగం చేయటం స్టార్ట్ చేశాక ఆ భయం పోయింది
శరీరం ఒక్కటి లావు లేకుండా సన్నగా స్మార్ట్ గా ఉంటే చాలు మందు సిగరెట్ డ్రగ్స్ అలవాటు ఏమి అన్నా Accept చేసే బ్యాచ్ లు ఉన్నాయి ఏమీ చేయలేం…
ఇక అంత గ్రాండ్ గా చేసుకోవటం అంటారా మన ఇళ్ళలో జరగటం లేదు? స్థాయికి మించి అప్పులు చేసి మరీ చేసుకుంటున్నారు గా? కానీ ఆ పెళ్ళిలో అంత మంది సెలబ్రిటీలు గంతులు వేయటం మాత్రం ఎబ్బెట్టు గా అనిపించింది.అంబానీలకి పరిచయం లేకపోయినా వీడు నటుడు అనిపిస్తే చాలు పిలిచినట్టు ఉన్నారు.మా అక్కయ్య ను పిలవకపోవటం భాద అనిపించింది.
అనంత్ అంబానీ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధిక నిజంగా నచ్చేసింది నాకు… అనంత్ నిజంగా అదృష్ట వంతుడు..Happy Married Life Bro.
- kurnool Todays Kaveri Travels Incident
- Railway NTPC Graduates in Telugu 2025
- BigBoss Unseen Live Videos Updates
- If You Born On This Dates Find Your Character
- Uchitha Vidya Gurukula Patashalao Dont Miss
Note : మీ చుట్టుపక్కలైనా ఆఫీస్ లోనైనా కాలేజీ లోనైనా ఎక్కడైనా వాలని మీతో కలుపుకుని కొంత వాళ్ళకున్నది పెద్ద లోపం కాదని స్నేహం తో మెలగండి ఏమంటారు…..
