Todays Last Date Job Notifications in India inviting various apllications from various depatrments do not miss this oppurtunities job details follows below :
ప్రొఫెసరు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గువాహటి ఒప్పంద ప్రాతిపదిక అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. అసోసియేట్ ప్రొఫెసర్: 13 పోస్టులు
• ప్రొఫెసర్: 13 పోస్టులు
విభాగాలు: బయోసైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, డిజైన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.. మొదలైనవి.
- Taggina Perigina Daralu Kotha Budget
- Aamugguru Athmahatyalu kalakalam in Telugu
- Gents Life Reality in Telugu 2026
- February Job Notification in All Areas Telugu
- February Job Notification in Telugu 2026
అర్హత: సంబంధిత విభాగంలో పీహెల్డీతో పాటు
ఉద్యోగానుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూతో,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2026..
