Rajiv Yuva Vikas Pathakam in Telugu 2025more

Rajiv Yuva Vikas Pathakam in Telugu 2025 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

• ‘రాజీవ్ యువ వికాసం’ పథకం ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తేనే ప్రజలకు తమపై నమ్మకం కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ. 6 వేల కోట్లతో 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఈ పథకం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

Rajiv Yuva Vikas Pathakam in Telugu 2025

సోమవారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణలో యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉప ముఖ్య మంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *