N Convention Hall Koolchivetha pi Public Talk in Telugu ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్తివేత పై తెలుగులో పబ్లిక్ టాక్ (comments)
@satya4372
పట్టా భూమి ఎట్లా అయితది. HMDA సర్వే చెసి నోటీసు ఇచ్చినది. ఆక్యూపై చేసినది కాకుండా, తప్పుడు మాట్లాడటమేమిటి. పది సంవత్సరాల నుండి నడుస్తున్న కథ. బిల్డింగ్స్ కూడ పర్మిషన్ లేకుండా కట్టి, BRS కింద అప్లికేషన్ పెట్టు కున్నారు, కాని అది రిజెక్ట్ అయ్యినది. కూల్చివేసిన పని కరెక్ట్. సర్వే రిపోర్ట్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నోటీసులు, కోర్టు కేసులు నోటీసులు కాదా. HYDRA చేసిన పని కరెక్ట్. వారు కోర్టులో సమర్థించుకోగలరు
అంత ఆస్తి ఉన్న, ఈ ఆశ ఎందుకు. ఉన్న ఆస్తి సరిపోదా.
@vprasad6433
మొదట మాట్లాడిన పెద్ద సార్ గారు చాలా పద్ధతిగా మాట్లాడినారు
@mvrr2270
అభినందనలు ధన్యవాదాలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి,హైడ్రా అధికారులకు
@AnilKumar-dq3ky
ఈ సారి మాత్రం నా ఓటు వృథకలేదు జై కాంగ్రెస్ జై రివంతన్న
@itsmebuddy4580
ఎవ్వరినీ వొదులొద్దు ఎంత పడ్డ మనిషి అయినా సరే, చెరువులు నగర వాతావరణం కి, ప్రజల ఆరోగ్యం కోసం, చల్లదనం కోసం, నీళ కాలుష్యం కానివ్వకుండా, గాలి కాలుష్యం కాకుండా ఉండేవి. రంగనాథగారు మీకు జోహారు. ప్రజల పట్ల మీరు ఒక్క రక్షకుడు.
@r.mohansingh2166
రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మొదటి సారి ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం మొదలు పెట్టింది అందరు సపోర్ట్ చేయాలని మనవి సార్
ఈ తుమ్మిడి కుంట చెరువు కు మరియు హైటెక్ సిటి రైల్వే స్టేషను ప్రక్కన ఉన్న ముల్లకత్వ చెరువుకు మధ్య ఒక చిన్న కుంట గొలుసు కట్టుగా ఉండేది అక్కడ ధోభి ఘాట్ కూడా కట్టినారు ఆ కుంటను ఖబ్జ చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనపరచు కోవాలి
N Convention Hall Koolchivetha pi Public Talk
కోట్లకు పడగలెత్తిన వీరికి పట్టాభూమి తీసుకునే అర్హత ఉందా.
@MangipudiParameswararao-ko7fn
నాగార్జున. ఎవరికి. హెల్ప్. చేయలేదు
@PoolavanamManoharam
ఈ చర్యలు కొనసాగించండి. మద్యలో ఆ పకండి. గవర్మెంట్ కి ప్రజలు మద్దతు ఇవ్వండి
@sankararaoyelisetti8416
అంటే ఎవరో చెరువులు నిర్మించాలి మనం ఏమి చేయలేము కొత్త చెరువులు తవ్వము పాత చెరువులు పూడిక తియ్యము మనం చెరువులు పక్కన ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం
@sekharg4411
N కన్వెన్షన్ హాల్ నుండి ఎంత సంపాదించారో మొత్తం govt కు ఇవ్వమని ఆర్డర్ pass చెయ్యండి
@venkateswararaojosyula6871
నాగార్జున తెలియదా.. గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకోవటమేమిటి. సిగ్గులేకుండా సినిమా యాక్టర్ ఐతే ఎవడికి. ఎక్కువ
@sudhakark1419
నాగార్జున హుందాగా ముందుకొచ్చి తనంతట తాను తొలగిస్తే ఆయనకున్న పేరు మరింటపెరిగేది కానీ కోర్టుకెళ్ళడం సిగ్గు అంత ఉండి చెరువు ఆక్రమించడం సిగ్గు చేటు గరిబ్ వాళ్ళవి ఒక్కరూం రెండు రూం లు ఉన్నవాళ్ళవి కూడా తీసేసారు వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవాలి వాళ్ళు కోర్టు కు వెళ్ళే పరిస్థితి కూడా లేని వాళ్ళు
@ambalashankar5806
రంగనాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు హైదరాబాద్ చెరువుల తీసుకున్న నిర్ణయం గొప్పది
@Srirag233
సినిమా లో హీరో రియల్ లైఫ్ లో భూ కబ్జా లు చిత్ర విచిత్రం గా ఉంది
@esuramsunil7251
రేవంత్ రెడ్డి గారికి అభినందనలు జై కాంగ్రెస్
@vinaygoud761 Super ga chepparu sir meru .. Manchi knowledge
NConvention Hall Public Comments
- Dr Br Ambedkar Garu kevalam mala madigalakena andarika
- DR BR Ambedkar Happy Birthday wishes and stories videos
- Latest Folk Songs Lyrics in Telugu
- Srirama Navami Roju oka avineethi katha in Telugu
- Rajiv Yuva Vikas Pathakam in Telugu 2025
@bvrmurthy25 ఇలాగే మా విశాఖపట్నంలో కూడా ప్రభుత్వ భూములు కొన్ని వందల ఎకరాలు ఖబ్జలో వున్నాయి వాటిని కూడా ఇలా చేస్తే ప్రజలు చాలా సంతోషిస్తారు
@sreedharbabukalipi1674
రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు
@BhupthidevSvpkh
మంచి ఆలోచన నాగార్జున గారికి ఉంటే, అదేవిధంగా ఆలోచించగలిగితే ఇప్పటికైనా నిజం తెలుసుకుని దానిని వదలి తే మంచిది. ఆయన కావాలంటే ఒరిజినల్ స్థలాన్ని పరిశీలించి కొని మరల కట్టు కోవడం మంచిది. అది ఆయనకే గౌరవం. జై శ్రీ రామ్.
@durgasureshkollepara
అసలు నాగార్జున గార్ని అరెస్టు చెయ్యాలి
@telangraopavani3
Sir చాలా చక్కగా వివరించి చెప్పారు ఉన్నవాళ్లు గొప్పగా మనస్సు పెట్టీ అందరూ క్వపరెట్ చేస్తే బాగుంటుంది
@govardhangoarla3114
చాలా మంచి పరిణామం. FTL లోపల కన్స్ట్రక్షన్ అనుమతి దానికి సంబందించిన అధికారులు అందరి పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
@user-ko9xy5nl4b
చాలా మందికి బుగుజరుగు తుంది చాలా మంచి పని జై రేవంత్
@anjireddy3735
…బ్రదర్ చాలా చక్కగా చెప్పారు మీకు ధన్యవాదములు