Latest Govt Job Notifications in 2024-2025more jobs

Latest Govt Job Notifications in 2024 -25 inviting latest notifications from various positions and various degrees find full details below : యూజీసీ-నెట్

జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకూ, పీహెచీ ప్రవేశాలకూ ఉపయోగపడే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రకటన వెలువడింది.

మొత్తం సబ్జెక్టులు: 85.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ- ఎన్సీఎల్/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్లకు 50 శాతం మార్కులు చాలు. వయసు: జేఆర్ఎఫ్కు 01.01.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్కు గరిష్ఠ పరిమితి లేదు.

Govt Job Notifications in 2024 -25

దరఖాస్తు రుసుము: జనరల్/ అన్జర్వడ్క రూ.1150; జనరల్ – ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ- ఎన్సీఎల్ రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్కు రూ.325. ఆన్లైన్ దరఖాస్తుకు

చివరి తేదీ: 10-12-2024.

పరీక్ష రుసుము చెల్లింపు గడువు: 11-12-2024.

#alltechonline 7th class jobs 10th class jobs ambanis cermony ANGANWADIJOBS ANGANWADI JOBS arogya sutralu bakrid BB8 bb8 contestants bb8 pruthvi beauty tips BEL jobs bhanu nn BTECH JOBS confession demat account DIPLOMA JOBS earn money F&O FAcebook folk songs gk HANUMANTH YADAV health tips IPHONE OFFERS jobs JOBS IN ALL AREAS jobs today llb jobs lyrics Money NTPC JOBS QUIZ quizes ramalachimi ramalachimi part 2 SHARE MARKET SSC JOBS stock market stories stories in telugu wishes womens day work from home

పరీక్ష తేదీలు: 01-01-2025 నుంచి 19-01-2025 వరకు.

వెబ్ సైట్:https://ugcnet. nta. ac. in/

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *