Todays Last Date Job Notifications in India inviting various apllications from various depatrments do not miss this oppurtunities job details follows below :
పీజీఐఎంఈఆర్, చండీగఢ్ ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-2 పోస్టులు
» చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అం డ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ఒప్పంద ప్రాతిపదికన
ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ – 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »
మొత్తం పోస్టుల సంఖ్య: 01.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
- Taggina Perigina Daralu Kotha Budget
- Aamugguru Athmahatyalu kalakalam in Telugu
- Gents Life Reality in Telugu 2026
- February Job Notification in All Areas Telugu
- February Job Notification in Telugu 2026
దీనితో పాటు పని అనుభవం ఉండాలి. » వయసు: 31.01.2026 నాటికి 40 ఏళ్లు ఉండాలి.
» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:
31.01.2026.
» వెబ్సైట్: https://pgimer.edu.in/
