BB8 Yashmi Marriage News in Telugu SERIAL NIJAMA FIND BELOW IN TELUGU
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో కన్నడ నటుల హవానే నడిచింది. కన్నడ సీరియల్ నటుడు నిఖిల్ ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే గౌతమ్ రన్నరప్ గా నిలిచారు. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో యష్మీ కూడా ఒకరు. హౌస్ లో ఉన్నన్నీ రోజులు ఆకట్టుకున్న ఈ బ్యూటీ సుమారు 12 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది.
అంతేకాదు ఈ సీజన్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్లో ఈవిడ కూడా ఒకరు. యష్మీ వారానికి సుమారు రెండున్నర లక్షల వరకు పారితోషికం అందుకుందని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టీవీ షోస్, సీరియల్స్ తో బిజి బిజీగా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.
BB8 CONTESTANTS Yashmi Marriage News in Telugu
- BB8 Yashmi Marriage News in Telugu
- BIGBOSS8 Daily live videos in telugu
- Big Boss episode lo chupinchani videos ikkada choodochu
- Latest BB8 Live Videos Update Today
- BB8 live videos update today in telugu
ఇదిలా ఉంటే యష్మీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో యష్మీ పెళ్లి కూతురులా ముస్తాబైంది. ముఖానికి పసుపు రాసుకుని, మంగళ స్నానం చేస్తూ కనిపించి షాకిచ్చింది. దీంతో నెటిజన్లు అదేంటి? యష్మీ ఇంత సడెన్ గా పెళ్లి చూసుకుంటోంది? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.