Youtube Monetization New Rules in Telugu 2025 యూట్యూబ్ Monetization కొత్త రూల్స్ ఇన్ తెలుగు ఎటువంటి చానెల్స్ కి Monetization జరుగదు పూర్తి వివరాలు ఇలా..
ai వీడియోస్ కి మోనేటిజషన్ అవుతుందా
Will AI videos be monetized?
యూట్యూబ్ లో అప్లోడ్ చేసే వీడియోస్ ఎలా ఉంటె Monetization అప్లికేబుల్ అవుతుంది ఇలా ఉంటేనే ఎట్లా అంటే మీ సొంత వీడియో మీ సొంత వాయిస్ అయ్యుండాలి ఎక్కడ కాపీ చేయకూడదు ఇంకా ఒక చిన్న ఇమేజ్ కూడా పెట్టి రివ్యూ లు ఇవ్వడం వళ్ళ కూడా monetization approve అవ్వదంట ఇంకా…
AI వీడియోస్ కి కూడా #monetization అవ్వదు
- kurnool Todays Kaveri Travels Incident
- Railway NTPC Graduates in Telugu 2025
- BigBoss Unseen Live Videos Updates
- If You Born On This Dates Find Your Character
- Uchitha Vidya Gurukula Patashalao Dont Miss
యూట్యూబ్ లో అప్లోడ్ చేసే వీడియో ని ఇంకా ఎక్కడ అప్లోడ్ చేసింది ఉండకూడదు యూట్యూబ్ లో మాత్రమే పెట్టాలి
ఇంస్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ లో కాని అప్లోడ్ ఐన వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ పెట్టోదు పెడితే Monitization కష్టం అయితది ఇలా ఐతే కంటెంట్ లేని వాళ్లకి యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం కష్టమే సో థింక్ అబౌట్ so ,think about your own content then automatically your channel going to Monitized and earn lot of money dollars…
ఛానల్లో వేరే వాళ్ళు కామెంట్స్ పెట్టడాలు తిట్టడాలు వేరే వాళ్ళ గురించి మిస్ బిహేవర్ అవన్నీ జరుగుతే channel మూతపడుతుంది కాబట్టి Be carefull ఈ అప్డేట్…
యూట్యూబ్ రూల్స్ ఇంతకుముందు ల ఎట్లా పడితే అట్లా రూల్స్ youtube policies పాటించకుండా ఫేక్ న్యూస్ లేని పోనీ వేషాలు వేస్తె వెంటనే యూట్యూబ్ మొనీటిజాతిన్ ఏ కాదు ఛానల్ టెర్మినేటెడ్ అవుతుంది…
YouTube Monetization Policies in Telugu 2025
వీలైనంతవరకు మీ సొంత కంటెంట్ చేయండి డబ్బులు సంపాదించుకొండి లేదంటే ఇప్పట్నించీ యూట్యూబ్ కష్టాలు…
ఆలా అని ఎం బయపడకండి ఫ్రెండ్స్ బోలెడన్ని టాపిక్స్ ఉంటాయి ఎదో ఒకటి జనానికి ఉపయోగపడేది చేయండి కదా….
ఇంకోటి షార్ట్స్ పెట్టి ఫిలిం మ్యూజిక్ ఫోక్ మ్యూజిక్ ఇలా ఏవైనా పెడితే కాపీరైట్ స్టిక్ వేస్తె మీరు చేసిన మంచి వీడియో ని కోల్పోవడమే కాదు సస్పెండ్ అయి ఛానల్ ని తీసేస్తే కష్టం కదండీ…
యూట్యూబ్ రూల్స్ ఇంకా మన సైట్ తరపున కొన్ని సలహాలు మంచి సలహాలు సూచనలు..
- kurnool Todays Kaveri Travels Incident
- Railway NTPC Graduates in Telugu 2025
- BigBoss Unseen Live Videos Updates
- If You Born On This Dates Find Your Character
- Uchitha Vidya Gurukula Patashalao Dont Miss
AI వీడియోస్ కి , AI VOICE వాయిస్ GENERATED ఇక సెలవు చెప్పండి లేదంటే గోవిందా ఇంకా ..
మీ సొంత వీడియో మీ సొంత వాయిస్ ఇచ్చి కంటెంట్ చేసి…
ఇంకో మాట ప్రత్యేకించి నోటి దూల ఉన్నవాళ్లు జాగ్రత్తగా కామెంట్ చేయండి అబ్యూస్ లాంగ్వేజ్ తో నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు కూడా సో మీ ఛానల్ ఏ స్థితి లో ఉందొ చూసుకుని రెకటిఫ్య్ చీయండి ఏమైనా తప్పులుంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు హ్యాపీ గ స్టార్ట్ చేయండి గుడ్ లక్
