Thyroid Unnavaallu Em Tinakudadu in Telugumore

Thyroid Unnavaallu Em Tinakudadu in Telugu ఆరోగ్యమే మహాభాగ్యం సంతోషం సగం బలం అని ఇంకా ఇలా ఎన్నో చిన్నప్పుడు చెప్తుంటే ఏంటో అర్ధం కాకపోయేది కానీ ఇప్ప్డుడు జీవితమంటే ఏంటి జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఎం తినాలి ఎం తిన కూడదు నలుగురితో ఎలా మెలగాలి ఎలా మాట్లాడాలి ఇలా చెప్పుకుంటూ పోతే  ఉన్నాయండోయ్ మీరు ఫాలో చేస్తూ పోండి మంచి మంచి వి షయాలు మీకోసం…..

ఇంతకీ అసలు సంగతి చెప్పలేదు కదా ఇదొక్కటే కాదండి ఇంకా ఎన్నో మీకు తెలియని కొత్త కొత్త విషయాలు మీకు తెలియచేయడమే మన పండి అది కూడా మంచి చెడు….

నేచురల్ బ్యూటీ టిప్స్ ఇంకా జీవిత సత్యాలు మొదలగునవి ఇక్కడ తెలుసుకోవచ్చు..

ఇది ఒక డాక్టర్ చెప్పిన సలహా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి శుభం ..

jewelstand

ఇప్పుడు అసలైన హెల్త్ ఇష్యూ చాల మంది ఆరోగ్యం బాగోలేక చాల తిప్పలు పడతారు  అలంటి తిప్పలు తప్పి అనారోగ్యం నుంచి ఆరోగ్యంగ ఉండాలంటే మేము చెప్పే ఈ టిప్స్ పాటించడం వాళ్ళ మీరు ఆరోగ్యాన్ని పొంది అద్భుతమైన జీవితాన్ని కొనసాగించాలని నమ్ముతున్నాను..

ఇక్కడ   నేను స్వయంగా రాసిన అద్భుతమైన quotes  బాగుంది చెప్తాను

ఇక్కయితే థైరాయిడ్ వ్యాదితో బాధపడేవాళ్లు కొన్ని తినకూడని పదార్థాలు చూద్దాం..

మటన్ ,పింక్ సాల్ట్ ,కాలీఫ్లవర్, రొయ్యలు,ఉప్పు చేప ,

క్యాబేజీ, ముల్లంగి, సోయాబీన్స్, మీల్ మేకర్, పుట్టగొడుగులు,

జంక్ ఫుడ్ నూడుల్స్, పానీ పూరీ, శీతల పానీయం ఇలాంటివి అస్సలు

 Mutton, pink salt, cauliflower, shrimp, salt fish ,

cabbage ,mullangi,soybeans,mealmaker,puttagodugulu,

junk food noodles,pani puri,cooldrinks lantivi assalu teesukokandi

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *