సర్పంచ్ ఎన్నికల ముందే పింఛన్ల పెంపు

Telanganalo Pinchanla Penchadaniki CM Revanth Reddy Plans IN telugu 2025 పింఛన్లు పెంచనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధం చూద్దాం మరి ఎంత పెంచనున్నారు ఎప్పటికి అమలులో వస్తాయి …

సర్పంచ్ ఎన్నికల ముందే పింఛన్ల పెంపు

తెలంగాణలో పింఛన్ల పెంపునకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Telanganalo Pinchanla Penchadaniki CM Revanth Reddy Plans IN telugu 2025

వృద్ధులకు రూ.4,000,

దివ్యాంగులకు రూ.6,000

చొప్పున పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికారం చేపట్టి దాదాపు 20 నెలలైనా ఇది అమలు కాలేదు. పింఛనుదారుల్లో దీనిపై అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల ముందే పింఛన్లను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు చర్చ సాగుతోంది.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *