Rama lachimi Lyrics in telugu and singer and ramalachimi part 2 is going to release soon find below ramalachimi song lyrics written by Bhanu NN and other songs also
రంగు రంగు సీరలు
రింగు రింగుల కురులు
నీ అందామెవ్వరి పాలమ్మో రాయే రామలచ్చిమి
నాదానివైతే బాగుండే పిల్లో రామలచ్చిమి
ఫిమేల్ :
ఏతూలెందుకు గొడుతవు
జేబులు లెవ్వు గవ్వలు
యేమి వెట్టి సాదుతవో ఓ, ఓ, ఓ సక్కగజెప్పు ఓ పిలగ
సమ్మతమైతే వస్తరో సక్కగజెప్పు ఓ పిలగా
చరణం 1
మెల్ :
కళ్ళు గుడాలేత్తనే
కమ్మగ అండి పెడుతనే
కట్టము రాకుండ సూత్తనే
రాయే రామలచ్చిమి*
నాదానివైతే బాగుండే పిల్లో రామలచ్చిమి
Bangula Bavanthi song singer lyiricist evaru
- kurnool Todays Kaveri Travels Incident
- Railway NTPC Graduates in Telugu 2025
- BigBoss Unseen Live Videos Updates
- If You Born On This Dates Find Your Character
- Uchitha Vidya Gurukula Patashalao Dont Miss
ఫిమేల్ :
సేతికి గాజులు దేత్తవా
సెవులకు దుద్దులు వెడుతావా
గట్లైతే జెప్పు ఓ పిలగో గమ్మున వత్త నీ దరికో
గట్లైతే జెప్పు ఓ పిలగో గమ్మున వత్త నీ దరికో
చరణం 2

మేల్ :
మట్టి గాజులు దెత్తనే
అట్టిమాటలేవి సెప్పనే
సుట్టమై చూసి రావమ్మో సక్కనైనా లచ్చమ్మ
నాదానివైతే బాగుండే పిల్లో రామలచ్చిమి
ఫిమేల్ :
మెత్తని మాటలాపవో
మత్తుల నన్ను దించకో
అట్టిమాటలెందుకో పిలగో
కట్టలేమన్నుంటే దే పిలగో
అట్టిమాటలెందుకో పిలగో
కట్టలేమన్నుంటే దే పిలగో
చరణం 3
మేల్ :
గల్లు గల్లుమంటే గజ్జెలు
జల్లు జల్లుమనే పానము

పానం నీకే రాసిస్తా రాయే రామలచ్చిమి
నాదానివైతే బాగుండే పిల్లో రామలచ్చిమి
ఫిమేల్ :
ఒత్తుకపోని మాటలు
ఎత్తుకపోయే సూపులు
బాగుందిలే యవ్వారం గింతదేవో బంగారం
బాగుందిలే యవ్వారం గింతదేవో బంగారం
Ramalachimi bangula bavanthi part 2
చరణం 4
మేల్ :
బంగుల భవంతి లేదులే
బంధువులంటే పానమే
నీలో నన్ను చూసుకుంటా రాయే రామలచ్చిమి
పానమోలే సాదుకుంటా రాయే రామలచ్చిమి

ఫిమేల్ :
మనసైతే మంచిగుందిలే
గుణమైతే గొప్పగ నచ్చేనే
భలమెందో సూపియ్యి ఓ పిలగో బంగారమోలే నడిసత్త
భలమెందో సూపియ్యి ఓ పిలగో బంగారమోలే నడిసత్త
