Premante Enti Idhena True Love in Telugu

Premante Enti Idhena True Love in Telugu ప్రేమంటే ఏంటి ఇదేనా ట్రూ లవ్ ఇన్ తెలుగు Premante Enti Saaramsham in Telugu

ప్రేమంటే పీడించడం కాదు ప్రేమంటే బాధించడం కాదు ప్రేమంటే బంధించడం కాదు ప్రేమంటే ప్రేమించడం ఆరాధించడం అనంతమైన ప్రేమలో నేను నువ్వే ఉండడం

ప్రేమకి వయసుతో సంబంధం లేదు

డబ్బుతోను సంబంధం లేదు.

నిజమైన ప్రేమకి హృదయం ఉంటే చాలు ఆ హృదయంలో నీకోసం కేవలం నీ కోసం మాత్రమే

ప్రేమ ఉంటే చాలు అదే నిజమైన ప్రేమ.….

మన కోరికలు మన బాధ్యతలు మన బరువులు ప్రేమ పేరుతో ఒకరి మీద రుద్దకూడదు అవసరాలకి వాడుకుని వదిలేయకూడదు అలా ఎవరైనా చేస్తే వాళ్ళు ప్రేమని అవమానపరిచినట్టు అది జన్మజన్మల రుణాలని నీకు మిగులుస్తుంది పాపమై నిన్ను వెంటాడుతుంది

ప్రేమని కొనడానికి విలువైన వస్తువు ఏమైనా ఉందా ..

True Love Proposals in Telugu

ప్రేమని కొనడానికి విలువైన ఏ వస్తువు నీ దగ్గర లేదు నీ దగ్గరే కాదు ఎవరి దగ్గరా ఉండదు ప్రేమించే హృదయము ఒకటి తప్ప

ఒక మనిషిని మనం అకారణంగా బాధపెట్టిన చిన్న మాట అన్న వాళ్ళ మానసికమైన శరీరకమైన వేదనకు మనం కారణమైన ఆ కర్మ మనల్ని వదిలిపెట్టదు ..

ఇవన్నీ ఎవరు వింటారు అనుకుంటున్నారా వినట్లేదు కాబట్టి ఇలా అనుభవిస్తున్నారు వింటే ఇంత నిద్రలేని రాత్రులు మానసికమైన వేదనలు తృప్తి లేని జీవితాలు పున్నము మన జీవితం ఎప్పుడైతే సవ్యంగా నడవాలి అనుకుంటామో అప్పటి నుండి అన్ని పాటించే తీరాలి అంతవరకు మన బతుకులు ఇంతే ..

ఆ భద్రతాభావము వ్యాధులు రోదనలు గొడవలు ఇవన్నీ ఎలా వీటివల్ల వచ్చేది ఆలోచించి చూడు ఆచరించి చూడు నీకే అర్థమవుతుంది

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *