Peddi Reddy Song lyrics in telugumore

Peddi Reddy Song lyrics in telugu lyrics written by Bullet laxman ,produced by Venkkat sourya cast by folk famous Nagadurga and others … the relation between daughter and father such a sensitive thing elevated just 5 mminutes song so beautifull congratulations to all team ….

పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా

 గావురాలె నన్ను జేసీ పెంచేనే ఓ రామ సిలకా

పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా గా

వురాలె నన్ను జేసీ పెంచేనే ఓ రామ సిలుకా

కోరామీసాలు దువ్వుతూ మా నాయనా కోరొక్క కూత పెడితెనే

ఓ నాయనా పెద్దా పులంత సప్పుడే మా నాయనా తప్పే ఒప్పేసుకుంటరే..

ఊరంత పెద్దోడు నా ముందు పసోడు.. (పసోడు)

పేరుగల్ల పెద్దిరెడ్డీ బిడ్డనో ఓ రామ సిలుకా

గావురాలె నన్ను జేసీ పెంచేనే ఓ రామ సిలకా

పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా

గావురాలె నన్ను జేసీ పెంచేనే ఓ రామ సిలుకా

bhailone

నేనూ లేని ఇంటిలో మా నాయనా కునుకే లేక కంటిలో

పండుకుండే గాఢ నిద్రలో మా నాయనా బాయిగడ్డ మీది మట్టిలో..

కడుపారగన్నోడు నా కడుపులో పుడితే.. (పుడితే)

పెట్టుకుంటి ఆయన పేరునే పేరుగల్లా.. ఓ నాయనా

Kantininda kannellunna song

పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా

గావురాలె నన్ను జేసీ పెంచేనే ఓ రామ సిలుకా

పేరుగల్ల పెద్దిరెడ్డీ బిడ్డనో ఓ రామ సిలుకా

 గావురాలె నన్ను జేసీ పెంచేనే ఓ రామ సిలుకా

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *