Manishi Thappinchukoni 3 karmalu in Telugu మనిషి తప్పించుకొని త్రీ కర్మలు ఇన్ తెలుగు కర్మలు అంటే ఏంటి ఎన్ని ఉంటాయి కర్మలు అనేవి 3 రకాలు అవి ఏంటి వాటి పరమార్థం ఏంటి తెలుసుకోండి తెలుసుకుని మెలగండి…
symbol of karma
కర్మ సింబల్ తెలుసా మీకు
నాకు తెలిసి చాల మందికి ఈ కర్మల గురించి తెలియక చాల తప్పులు చేస్తారు ,మోసాలు ,గోరాలు చేస్తారు చేసి పడతారు దీన్నే అంటారు బహుశా కర్మ అని అవునా కాదా మరి ఆ కర్మలు ఏంటో ఈరోజుల్లో కర్మ అనేది ఫాస్ట్ గ వస్తుంది అంట మన పెద్ద వాళ్ళు అనడం చూస్తుంటాం సో ఇలా చెప్పుకుంటూ పొతే ఇంకా చాల చాల సందర్భాల్లో వింటుoటాము కదా…
కర్మ Karma అంటే మనం చేసిన మోసాలు ,పాపాలు తెలిసి చేసిన తెలియక చేసిన కర్మ అనుభవించాల్సిందే అనుభవిస్తాం కూడా కానీ దింట్లో తెలిసి తప్పులు చేస్తే మాత్రం ఆ కర్మ అనుభవం గోరంగా ఉంటది తెలియక చేసిన తప్పులతో పోలిస్తే…
ఇంకా తెలిసి తెలిసి ఎవరికీ మోసం చేయకండి తెలియకుండా చేసినవాటికి ఎం చేయలేము కానీ తెలిసి ఒకరికి అన్యాయం ఎట్టి పరిస్థితిలో చేయకండి ఎందుకంటే ఆ కర్మ ని ఆ దేవుడు కూడా క్షమించడంట ఆ ఐన కర్మలేంటిలే అనుకుంటే కూడా ఎం చేయలేములే కర్మ అనేది తేలిక పోయిన ఎం కాదు మనం నిజాయితీగా నీతిగా బ్రతికితే ఇది నా మాట అంతేగా…
last but not least find below
- Bhailone Ballipalike Mangli song lyrics in Telugu
- Peddi Reddy Song Lyrics in Telugu
- Chikiri Chikiri Song Lyrics in Telugu
- Rambhai Song Lyrics in Telugu
- Best Suggestions for Detox and Healthy Tips in Telugu
ప్రారబ్ధ కర్మ
ఇది మనం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్న కర్మ. గతంలో చేసిన కర్మల ఫలితంగా ఇది వస్తుంది. దీన్ని మనం మార్చలేం, కానీ భక్తితో దీన్ని ఎదుర్కోవచ్చు. మనం ఎలాంటి కుటుంబంలో పుట్టాం, ఆరోగ్యం ఎలా ఉంది, జీవితంలో పెద్ద సంఘటనలు ఎలా జరుగుతున్నాయి అనేది ఈ కర్మ వల్లే జరుగుతుంది. ఉదాహరణ:
కొందరు డబ్బున్న కుటుంబంలో లేదా పేద కుటుంబంలో పుడతారు. కొందరు ఆరోగ్యంగా, కొందరు జబ్బులతో ఉంటారు. ఇవన్నీ గత కర్మల ఫలితమే.
Asalu Karma ante enti in Telugu
క్రియమాణ కర్మ
ఇది మనం రోజూ చేసే పనుల వల్ల వచ్చే కర్మ. దీన్ని మనం పూర్తిగా నియంత్రించవచ్చు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు రానున్న రోజుల్లో వస్తాయి. ఉదాహరణ: ఇతరులకు సాయం చేసి, కృష్ణుడి నామం జపిస్తే మంచి కర్మ వస్తుంది. అబద్ధాలు చెప్పి, ఇతరులను బాధపెడితే చెడు కర్మ వచ్చి తర్వాత కష్టపడాలి.
- JOB4U!
- DIPLOMA/ ITI JOBS IN Hyderabad
- Ayodhya ka Ram mandir ko Diye Anek upahar
- Latest RTC Jobs in Telangana 2024
- Free Education from L K G TO PG
సంచిత కర్మ
మనం ఇంతకు ముందు ఎన్నో జన్మల్లో చేసిన మంచి, చెడు కర్మలు అన్నీ కలిసి ఒక పెద్ద గుండెల్లో దాచినట్టు ఉంటాయి. దీన్నే సంచిత కర్మ అంటారు. ఈ కర్మలో ఒక చిన్న భాగం ఈ జన్మలో మనకు అనుభవంగా వస్తుంది, దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఉదాహరణ: గత జన్మల్లో ఎవరైనా మంచి పనులు చేస్తే, ఈ జన్మలో మంచి కుటుంబంలో పుడతారు. చెడు పనులు చేస్తే, ఈ జన్మలో కష్టాలు ఎదురవుతాయి.
karma quote
చివరిగా నా మాట మంచి మనసున్న మనుషుల్ని అసలు మోసం చేయకండి వాళ్ళని బాద పెడితే మిమ్మల్ని ఆ దేవుడు కూడా హెల్ప్ సహాయం చేయడు

