Latest Scientist Jobs in Telugu 2025 సీఎస్ఐఆర్-ఎన్ఎల్, బెంగళూరులో 30 సైంటిస్ట్ పోస్టులు
బెంగళూరులోని
సీఎస్ఐఆర్-నేషనల్ ఏరో
స్పేస్ ల్యాబొరేటరీ (ఎన్ఏఎల్) డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 30.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్, ఎంఈ/ఎంటెక్ లో
ఉత్తీర్ణులవ్వాలి.
- kurnool Todays Kaveri Travels Incident
- Railway NTPC Graduates in Telugu 2025
- BigBoss Unseen Live Videos Updates
- If You Born On This Dates Find Your Character
- Uchitha Vidya Gurukula Patashalao Dont Miss
» వయసు:03.04.2025నాటికి 32 ఏళ్లు ఉండాలి » వేతనం: నెలకు 67,700 నుంచి
రూ.2,08,700.
» ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:03.04.2025 • వెబ్సైట్: http://www.nal.res.in
