kurnool Todays Kaveri Travels Incident

kurnool Todays Kaveri Travels Incident

Hyderabad to Bangalore Kaveri Travels Incident ఈ దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల పట్ల నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అవసరమైన వైద్య సహాయం, ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

దేవుడు దయతో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, బాధిత కుటుంబాలకు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

 బస్సు ప్రమాదం.. 20 మంది మృతి? AP: కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 20 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉండగా 12 మంది ఎమర్జెన్సీ విండో బ్రేక్ చేసి బయటకు దూకేశారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు నిద్రలోనే సజీవదహనం

కర్నూలు శివారు జాతీయ రహదారి 44 వద్ద, హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత విషాదకరం.

ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరుకుంటున్నాను.

Netizen comment on incident

ప్రభుత్వ నిర్లక్ష్యం ఎన్ హెచ్ నేషనల్ అధికారులు టోల్గేట్ వసూలు చేస్తున్నారు తప్ప నైట్ పూట పోలీస్ రైడింగ్ చేయడం లేదు నేను ఒక డ్రైవర్ గా చెప్తున్నా కర్నూల్ నుంచి అనంతపూర్ వెళ్లేంతవరకు రాంగ్ రూట్లోనే ఎక్కువ వెహికల్స్ వస్తున్నట్టువీలర్లు గాని త్రి వీలర్లు గాని దీనికి ఆర్టిఓ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఫైన్ మాత్రమే వెయ్యారు.

ప్రతి డివైడర్ దగ్గర అడ్డు మార్గాలు అనేది ఉంటాడు టూ వీలర్స్ కి షార్ట్ కట్ రూట్ దీన్ని మెయిన్ తొలగించాలి ఇక్కడ నేషనల్ హైవేలో టూ వీలర్స్ వెళ్లే వాళ్ళు రూటు వేరే ఉంటుంది ఫోర్ వీలర్ వెళ్లే వాళ్ళు రూట్ వేరే ఉంటుంది దీన్ని తెలియక చాలామంది అటూ ఇటూ ఇటూ అటూ వెళ్తూనే ఉంటారు

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *