Kidney lo Raallanu ila Pogottandi Easyga operation lekunda real ga Experince Aina vaallu cheppina Tips Dont Miss … కిడ్నీ లో రాళ్లను ఇలా పోగొట్టండి ఈజీగా రియల్ గ ఎక్సపెరిన్స్ అయిన వాళ్ళు చెప్పిన టిప్స్ డోంట్ మిస్ …
మీ కిడ్నీస్ లో రాళ్లున్నాయ ఐతే ఒకసారి ఇది ట్రై చేయండి కిడ్నీ లో రాళ్లున్నాయని హాస్పిటల్ కి వెళ్తే అన్ని వేలు ఇన్ని వేలు అని చెప్తున్నారు లేదా మీకు ఆపరేషన్ అంటే భయపడుతున్నారా ఇంకెందుకు ఆలాస్యం ఇదొక్కటి చేయండి నేచర్ మనకి హెల్ప్ చేస్తది నమ్మి చేసే మంచి ఏదయినా జీవితానికి ఉపయోగపడుతుంది అస్సలు మిస్ అవ్వకండి…
ఇది నిజంగా నేచురని నమ్మి తనకున్న ప్రాబ్లెమ్ ని తెలుసుకుని స్కాన్ చేస్తే రాళ్లున్నాయని తెలవంగానే డాక్టర్ చెప్పిన మాటలకు షాక్ అయ్యి ఆపరేషన్ కి కొన్ని వేల రూపాయలు అవుతాయి అంటే ఏంచేయాలో తెలియక కొన్ని రెసెర్సిడి ఇట్లా కాదు నాకు నేను తగ్గించుకుంటే ఇంకా చెట్ల మందులు ఎమన్నా ఉన్నాయ అని తెలుసుకుని వాడి తన ప్రాబ్లెమ్ ని తానే సాల్వ్ చేసుకున్నాడు మీరు కూడా అలా నమ్మితేనే చేయండి…
Operation Lekunda Kidney lo Rallu ela potai
kidey kosam ఇంకా అతను నమ్మి చేసిన టిప్స్ తనకి ఎట్లా హెల్ప్ అయినాయి తాను సో ఎన్ని రోజులు పట్టింది ఏంటి అనేది తన మాటల్తో చెప్పిన వీడియో ఒకటి ఉంది తెలుసుకోవాలంటే చుడండి తన రియల్ అనుభవం
ఫస్ట్ టిప్ : ఆనియన్ అంటే ఉల్లిగడ్డలు కట్ చేసి మిక్స్ చేసి జ్యూస్ తీసుకుని దాని వడ కట్టి ఆ జ్యూస్ తాగండి ఇలా చేస్తే కచ్చితంగా మియు కిడ్నీలో ఉన్న రాలు కరిగిపోతాయి లేదా పది పోతాయి …
- Best Suggestions for Detox and Healthy Tips in Telugu
- Typhoid fever symptoms and how to cure
- Kidney lo Raallanu ila Pogottandi Easyga operation lekunda
- Kaduputho Unnappudu Korikalu Enduku Vastai
- Laavu Pi Mee Abhiprayamu Prathiokkaru Comment
ఇంకా సెకండ్ టిప్ : జొన్న రొట్టె లు చేసుకుని తినండి…
మెయిన్ టిప్పు వచేసి: రణపాల ఆకు ఇది ఇంకా అల్టిమేట్ ఇది గనుక ఉస్ చేస్తే రాళ్లు వచ్చే ఛాన్స్ లేదు ఒక వేళా రాళ్లున్న వాళ్లకు పడిపోయే ఛాన్స్ కచ్చితంగా ఉంది రియల్ గ వాడి వాళ్ళ కిడ్నీ లో ఉన్న రాళ్లను ఆపరేషన్ లేకుండా ఈజీ గ ఈ టిప్స్ అన్ని వాడి కిడ్నీ లో ఉన్న రాలను పడగొట్టేసారు ఇది నిజం డి జరిగిన వారి మాటల్లోనే విందాం వీడియో లో చూడండి …. మరిన్ని ఇలాంటి ఈజీ వాటి కోసం ఫాలో చేయండి…

