How many people are listed out in the Betting app promotion? బెట్టింగ్ అప్ ప్రమోషన్ లో ఇంకా ఎంతమంది లిస్ట్ అవుట్ బెట్టింగ్ అప్స్ లో ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది మిడిల్ క్లాసు డబ్బులు సంపాదించాలన్న ఆశ తో అప్పులు చేసి మరి బెట్టింగ్ చేసి ఉన్న డబ్బులన్నీ కోల్పోయి అటు అప్పు తీర్చలేక ఇటు డబ్బులు రాక మానసికంగా కుంగి పోయి ఆత్మ హత్యలకు పాల్పడి వాళ్ళ జీవితాన్ని ముగించారు సో దీనికి పబ్లిక్ తప్పకుండ షేర్ చేయండి ఇంకా వాళ్ళకి ఎలాంటి ఆక్షన్ తీసుకుంటే బాగుంటుంది మీరే చెప్పండి…
జీవితాలు నాశనం చేసుకుని బెట్టింగ్ అప్స్ లాంటివి పట్టుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వాలనే ఆశలతో దాదాపు 1౦౦౦ మంది మరణించారు…
దీనికి ఈ మధ్య సజ్జనార్ sir పోలీస్ కల్పించుకుని అందరు influencers ని పట్టుకుని జైల్లో వేశారు అందుల ఒకరు లోకల్ భాయ్ నాని…
Betting apps CRPC,BNS,IT act case
ఇంకా లిస్ట్ చాల ఉంది దీనిలో ఫిలిం సెలబ్రిటీస్ కూడా ఉన్నారు అందులో ప్రకాష్ రాజ్ , రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి etc….
find list here :
- kurnool Todays Kaveri Travels Incident
- Railway NTPC Graduates in Telugu 2025
- BigBoss Unseen Live Videos Updates
- If You Born On This Dates Find Your Character
- Uchitha Vidya Gurukula Patashalao Dont Miss
Betting apps promoters list out find Names below :
Tasty teja big boss contestant and youtuber
Praneetha heroine
Ananya nagilla
Nitya agarval
supreetha,
Harsha sai Youtuber
Vijaya devarakonda
Sunny yadav
pandu
Nayani pavani
Srimukhi
TV Actress:
Shobha shetty
imrankhan youtuber
syamala
ritu chowdary
etc….
Betting apps CRPC,BNS,IT act case
వీళ్ళందరికీ ఎలాంటి శిక్ష వేయాలి అంటే అసలు సోషల్ మీడియాలో పర్మిషన్ లేకుండా చేయాలి ఎట్లా ఉంటది ఇది మా ఒపీనియన్ మీ ఒపీనియన్ షేర్ చేయండి
వాళ్ళ social అకౌంట్స్ బాన్ చేయాలి what do u say comment plz …