Great Women Story in Telugu Happy Womens Day గ్రేట్ విమెన్ స్టోరీ ఇన్ తెలుగు హ్యాపీ ఉమెన్స్ డే… హాయ్ అండి ,అందరికి ముందుగా అంతర్జాతీయ మహిళల దినోత్త్సవం మహిళా దినోత్సవం సందర్బంగా మీకు మంచి మాటలు చెప్పసాబోతున్నాను వింటే ఆనందించాలి మనసుకు ఆహ్లాదంగా అనిపించాలి అనిపిస్తది మనం చెప్తే అట్లుంటది ఏదయినా ….
మన మాట ఒకరిని చంపేలా ఉండదు చావాలనుకున్నవాళ్ళు కూడా బతకాలి అన్న ఆశ పుట్టాలి అది అట్లుంటది అన్నట్టు నచ్చిందా సరే ఈరోజు ఉమెన్స్ డే విమెన్ గురించి మాట్లాడుదాం….
మహిళా అంటే అది ఒక శక్తి అందమైన అద్భుతం ఇంకోటి మహిళల్లో చాలా రకాలు ఉంటారు … అందులో నేను చెప్పేది మాట్లాడేది మంచి రకం మహిళల గురించి …
వీళ్ళ వాళ్ళ యూద్ధాలు జరగవు జరిగే యుద్హాలు ఆగిపోతాయి అలంటి మహిళా మీ జీవితంలో ఉన్నారా ఉంటె కామెంట్ చేసి ఆమె ను గుర్తించండి ఆమె ఏది తన స్వార్థం కోసం చేయదు చేయాలనిపిస్తే చేస్తది అది మంచే … నిస్వార్థమైన మనసుతో మంచి పనులు చేసి మనుషుల మెప్పును సాధిస్తుంది….
ఆ మెప్పు ఎలాంటిదంటే తన శత్రువు కూడా తనని మెచ్చుకునేంత …
Who is Your Strongest Women in Your Life
సరే ఇప్పుడు అసలు మహిళా అంటే పుట్టినప్పుడు పసి పాపల పుట్టి తన తల్లితండ్రులకు వాళ్ళ కుటుంబానికి సంతోషము ఆ తర్వాత మంచి నడవడికతో పెరుగుతూ ఎలాంటి తప్పులు చేయకుండా ఏది తప్పు ఏది ఒప్పు ఏది చేస్తే మర్యాద ఉంటదో అది మాత్రమే చేస్తూ తల్లి తండ్రులకు ఎటువంటి చెడ్డ పేరు తేకుండా మంచి మర్యాదలతో మెలుగుత ఉంటది ఆమెలో నటన ఉండదు డ్రామాలు ఉండవు అల్లరి ఉంఉంటది అందమైన అల్లరి అందమైన చిలిపితనం ఉంటది ఎప్పుడు ఎవరిని మోసం చేయాలి అని ధోరణి ఉండదు మనవళ్ల ఎవరు మోసపోకూడదు అనే అందమైన మనసు ఉంటది….
ఎదుటి వాళ్ళ డప్పు దర్పానికి లొంగదు మంచి మనుషులతో స్నేహం చేస్తుంది అందులో తార తమ్యాలు వెతకాదు గొప్ప పేద అందం ఐశ్వర్యం ఇలాంటి తేడాలు చూడకుండా ఉండే అమ్మాయి మహిళా…
ఇంకా తల్లితండ్రులకు గొప్ప కూతురుగా ,తోబుట్టువులకు మంచి తోడుగా , స్నేహితులకు మంచి స్నేహితురాలు గ , పెళ్లి చేసుకుంటే మంచి భార్యగా, మంచి కోడలిగా , బంధువులకు మంచి బంధువుగా అందరికి మంచి మనిషిగా ఉంటది మంచి మహిళా యొక్క గొప్పతనం..
ఇది నాకు తెలిసిన మంచి మహిళా గొప్పతనం మరి మీకు తెలిసిన మహిళా గురించి మీరు మీ అభిప్రాయాలను షేర్ చేయండి …