Full Moon Eppudu Today in Telugu 2026 Special full monn today ఇవాళ సూపర్ మూన్..
ఇవాళ సూపర్ మూన్.. ఎన్ని గంటలకంటే? ఇవాళ సూపర్ మూన్ కనువిందు చేయనుంది. పౌర్ణమి సందర్భంగా 6PM నుంచి కనిపించనుంది. సాధారణం కంటే 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగానే వీక్షించవచ్చు.
- Chandra Grahana Timings According to India
- Etthuku Pi Ethuu Katha in Telugu 2026
- Valentine Week Stories Quotes in Telugu
- Taggina Perigina Daralu Kotha Budget
- Aamugguru Athmahatyalu kalakalam in Telugu
ఆ సమయంలో ఎర్త్క 3.6 లక్షల KM దూరంలో చందమామ ఉంటాడట. భూమికి దగ్గరగా చంద్రుడు రావడం, అదే టైమ్లో
సూర్యుడికి భూమి దగ్గరగా ఉండటం, సూర్యుడికి చంద్రుడు పూర్తి ఎదురుగా రావడంతో సూపర్ మూన్ వెలిగిపోనుంది.
Find an open eastern horizon after sunset to see the Moon rise in all its glory.
Even in light-polluted cities, tonight’s superb right Moon will be visible with the naked eye.
For photos, include the horizon or foreground objects (trees/buildings) — the Moon often looks especially large near the horizon.


