Emergency Numbers to Save your Lifes ఎమర్జెన్సీ నంబర్లు.. సేవ్ చేసుకోండి అత్యవసర సమయంలో కింది ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేసి ప్రాణాలు కాపాడుకోవచ్చు.
*112- అన్ని అత్యవసర పరిస్థితుల్లో దీనికి కాల్ చేయవచ్చు.
(పోలీసులు, అంబులెన్స్, ఫైరింజన్) *100- పోలీసులు
- Kantininda kanneellu unna folk song lyrics in telugu
- Inthenemo Inthenemo Song Lyrics in Telugu
- Pelli Song Lyrics in Telugu English Version
- Part Time Full Time Data Entry Jobs in all Areas
- kurnool Todays Kaveri Travels Incident
*101- అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్
*102- గర్భిణులు, పిల్లలకు ఫ్రీ అంబులెన్స్ *
108- మెడికల్ ఎమర్జెన్సీ
*1091- మహిళల వేధింపులకు హెల్ప్ లైన్
*1930- డిజిటల్ మోసాలను రిపోర్ట్
చేయవచ్చు ఏమర్జెన్సీ నంబర్లు.. సేవ్ చేసుకోండి