Dussehra navarathrulu inka dussehra roju slokam special in Telugu దసరా రోజు ఇలా చేసి అద్భుతాలు చూడండి నవరాత్రులు తెలంగాణాలో ఆంధ్రలో నెమో బతుకమ్మలు పూలతో చేసి కోలాటాలు వేస్తూ సెలెబ్రేట్ చేసుకుంటారు ఇంకా దుర్గమాత పూజలు చేస్తూ 9 రకాల నైవేద్యాలు పెట్టి 9 రోజులు నవరాత్రులు చేసి 10 వ నాడు దశమి విజయ దశమి
అని దురాష్టమి అని ఆరోజు అందరు రకరకాల పిండివంటలు చేసుకుని ఆడపిల్లలు అల్లుళ్ళు మనుమలు మనుమరాళ్ళతో కొడుకులు కోడళ్లతో సంతోషంగా ఇష్టమైన వంటకాలు చేసుకుని సాయంత్రం కొత్త బట్టలు వేసుకుని జమ్మి చెట్టు దగ్గరికి పోయి..
అమ్మవారిని దర్శించుకుని విజయాలు ఇమ్మని రావణాసురుని కాల్చి శత్రువులని నాశనం చేయమని దుర్గాష్టమి విజయదశమి ఇలా తెలంగాణ గొప్ప పండుగగా పెద్ద పండుగగా జరుపుకుంటారు…
ఐతే ఇలా జమ్మికి పోయే ముందు ఒక పేపర్ తీసుకుని దాని ఫై షమీ శమయతే అనే ఒక శ్లోకాన్ని రాసుకుని మీ మనసులోని కోరికను చెప్పి చెట్టుకు కట్టి వస్తే విజయం మన సొంతం అవ్వుద్ది అని మా చిన్నప్పుడు సంస్కృత టీచర్ చెప్పారు అది మీకు ఈ సందర్బంగా చెప్తున్నాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి…
శ్లోకం కింద ఉంది…
Dussehra Navarathrulu inka Dussehra roju slokam special
- Bhailone Ballipalike Mangli song lyrics in Telugu
- Peddi Reddy Song Lyrics in Telugu
- Chikiri Chikiri Song Lyrics in Telugu
- Rambhai Song Lyrics in Telugu
- Best Suggestions for Detox and Healthy Tips in Telugu
shami shamayathe paapam shatru vinashini !
Arjunasya danurdari ramasya priyadarshini !!
slokam
Dussehra slokam
శమి శమయతే పాపం శత్రు వినాశిని !
అర్జునస్య ధనుర్దారీ రామస్య ప్రియదర్శిని !!

