Chikiri Chikiri Song Lyrics in Telugu and other your favorite janapadalu (folk song) lyrics also available here
who is peddi reddy song producer?
Folk Famous Ngadurga peddi reddy song ?
is Bullet laxman peddi reddy song writer ?
ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
దీనందాలో లెక్క, దీనేషాలో తిక్క,
నా గుండెల్లో పోత్తాందే ఉక్క…
హో చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చిక్కిరి..
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
సరుకు సామాను సూసి మీసం లేచి ఏసే కేక చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక
Bhailone Ballipalike Mangli song lyrics in Telugu
ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా..
చికిరి చికిరి ఆడంగుల మచ్చయిందిలా
ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
ఆ ముక్కు పై.. పెట్టి కోపం తొక్కేసావే.. ముక్కెరందం చింతాకులా.. ఉందే పాదం
చిర్రాకులే.. నడిచే వాటం..
- How siblings are fighting after 1 hour, minutes
- Raghav Chadda Raises Goosebums Questions in Telugu
- Free Apprentice Jobs 20000 Stipend
- Vyshuamma Palle Jilla Quotes in Telugu
- How To Fix Fan If Not Starting in Telugu
ఏం బోక్కావో అందాలు, ఒళ్ళంతా వంకీలు,
నీ మత్తే తాగిందా తాటికల్లు.
కూసింతే చూత్తే నీలో వగలు
రాసేత్తారుగా ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు

