Big Boss 8 Contestants Entry Today in Telugu Bigg Boss 8: బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఆ 14 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే
నిజానికి బిగ్ బాస్ అనేది ఒక క్రేజీ షో. పరిచయం లేని కొంతమందిని ఒక ఇంట్లో ఉంచి. టైం, మొబైల్ తో సంబంధం లేకుండా, వారికి చిన్న చిన్న టాస్కులు పెడుతూ, మధ్యలో గొడవలు పెడుతూ.. దాదాపు 100 రోజులపాటు సాగే ఆటనే ఈ బిగ్ బాస్. మరి ఈ సీజన్ 8 ఎలా ఆసక్తిగా మారనుందో
చూడాలి.
ఇదిలా ఉంటే..బిగ్ బాస్ 8కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనేది బాస్
ఫ్యాన్స్‌లో
చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో పలువురి పేర్లు గత నెల రోజులుగా బాగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే
Vishnupriya
Aditya om
Shekar bhasha
- kurnool Todays Kaveri Travels Incident
- Railway NTPC Graduates in Telugu 2025
- BigBoss Unseen Live Videos Updates
- If You Born On This Dates Find Your Character
- Uchitha Vidya Gurukula Patashalao Dont Miss
Nainika
Big Boss 8 Contestants Entry : బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ
Nikhil maliyakhal
Kirrak seetha
Bejawada Babakka
Gangavva
Prerna
Yashmi
Tasty Teja
Soniya akula
Abhi naveen
Naga manikanta
BB 8 Wildcard entires :
Avinash
Rohini
Goutham
Pavani
Hari Teja
Mehboob
- kurnool Todays Kaveri Travels Incident
- Railway NTPC Graduates in Telugu 2025
- BigBoss Unseen Live Videos Updates
- If You Born On This Dates Find Your Character
- Uchitha Vidya Gurukula Patashalao Dont Miss
ప్రస్తుతం వినిపిస్తోన్న ఈ 14 మందితో పాటు..
మోడల్ రవితేజ
జబర్దస్త్ రాకింగ్ రాకేష్
దొరసాని సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్లో ఒకరు బిగ్ బాస్ హౌజ్ లోకి ఫస్ట్ డే ఎంట్రీ ఇవ్వనున్నారు.
మిగతా వాళ్లలో మరో ఇద్దరినీ రేపు ఆదివారం (సెప్టెంబర్ 1)న పంపిస్తారని టాక్ వినిపిస్తోంది. అంటే, వీరి హౌజ్ ఎంట్రీ సెప్టెంబర్ 2న సోమవారం రోజు టెలికాస్ట్ కానుంది. అనంతరం..ఇక మిగతా కంటెస్టెంట్స్‌ను వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. Follow for bigboss 8 updates
