Bhailone Ballipalike Mangli song lyrics in Telugu music director lyric writer etc… find below
బాయిలోనే బల్లిపలికే బాయిలోనే బల్లిపలికే ..
బాయిలోనే బల్లిపలికే.. బండసారం శిలలొదిలే బాయిలోనే
ఎర్రాని మావొల్ల శేతికి.. ఎర్రాని మావొల్ల శేతికి..
ఏడువేలా జోడుంగురాలో ఎర్రాని
గుండ్లు గున్నాలు ఆ శెంపశేర్లు ఇంపుగ శింగారించుకోని
సన్నా సన్నాని జాజులు సందేల మోజుగ ముడుసుకోనొస్తిని
బాయి బాటెంట బంతిపువ్ తోటెంట
పిలగా నీ తోడ సిద్ధమై వస్తిరా
Chikiri Chikiri Song Lyrics in Telugu
బాయిలోనే…
బాయిలోనే బల్లిపలికే .. బాయిలోనే బల్లిపలికే ..
బండసారం శిలలొదిలే బాయిలోనే
బాజరులా బాలలంత..
బాజరులా బాలలంత..
బత్తిసా లాడంగో బాజరులా
పాటల పుస్తకం
Song: బాయిలోనే బనిహరికే Director: దాము రెడ్డి Actors: మంగ్లీ Music: సురేష్ బొబ్బిల్
Lyrics: కమల్ ఎస్లావత్ Singers: మంగ్లీ & నాగవ్వ

