ఐఐటీ
గువాహటిలో
26 ఫ్యాకల్టీ పోస్టులు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి.. ఒప్పంద ప్రాతిపదికన అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
> మొత్తం పోస్టుల సంఖ్య: 26.
పోస్టులవివరాలు: అసోసియేట్ప్రొఫెసర్-13,
ప్రొఫెసర్-13. > విభాగాలు: బయోసైన్సెస్అండ్బయోఇంజనీరింగ్,
కెమికల్ఇంజనీరింగ్, సివిల్ఇంజనీరింగ్,
కంప్యూటర్సైన్స్అండ్ఇంజనీరింగ్,
డిజైన్, ఎలక్ట్రానిక్స్అండ్ఎలక్ట్రికల్ఇంజనీరింగ్,
- Taggina Perigina Daralu Kotha Budget
- Aamugguru Athmahatyalu kalakalam in Telugu
- Gents Life Reality in Telugu 2026
- February Job Notification in All Areas Telugu
- February Job Notification in Telugu 2026
మెకానికల్ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్అండ్సోషల్సైన్సెస్, మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్, స్కూల్ఆఫ్ఆగ్రోఅండ్రూరల్టెక్నాలజీ, స్కూల్ఆఫ్ఎనర్సీసైన్స్
అండ్ ఇంజనీరింగ్.
> అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి. దీనితోపాటు ఉద్యోగానుభవం ఉండాలి.
> ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. > దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. * ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2026.
వెబ్సైట్: https://itg.ac.in/
