ఐవోసీఎల్లో 394 అప్రెంటిస్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐ వోసీఎల్) పైప్ లైన్స్ డివిజన్కు సంబంధించి ఐదు రీజియన్లలో టెక్నికల్/నాన్ టెక్నికల్ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 394.
» పైప్లన్ రీజియన్ల వారీగా ఖాళీలు: ఈస్ట్రన్ రీజియన్ పైప్ లైన్స్-101, వెస్ట్రన్ రీజియన్ పైప్ లైన్స్ – 136, నార్తర్న్ రీజియన్ పైప్ లైన్స్ -54, సదరన్ రీజియన్ పైప్ లైన్స్-40, సౌత్ ఈస్ట్రన్ రీజియన్ పైప్ లైన్స్-63.
» ట్రేడులు/విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, టీ-ఐ, అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్, అకౌం ట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా
- Taggina Perigina Daralu Kotha Budget
- Aamugguru Athmahatyalu kalakalam in Telugu
- Gents Life Reality in Telugu 2026
- February Job Notification in All Areas Telugu
- February Job Notification in Telugu 2026
» అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబం ధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణు లవ్వాలి.
» వయసు: 31.01.2026 నాటికి 18 నుంచి 24
ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: విద్యార్హతలు, వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 28.01.2026.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.02.2026
» వెబ్సైట్: https://iocl.com
JOBS IN FEB

